Home » Andhra Pradesh » Vizianagaram
Challenges in Cotton Trading భామిని మార్కెట్ యార్డు ప్రాంగణంలో సీసీఐఎల్ ఆధ్వర్యంలో ఎట్టకేలకు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు అవస్థలు తప్పడం లేదు. నిబంధనలతో వారు తలలు పట్టుకుంటున్నారు.
TDP membership registration: జిల్లాలో గత నవంబరు 26న ప్రారంభించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ap government:దేశంలో క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన సామాజిక పింఛన్లు అందించడమే కాకుండా, పింఛన్ మొత్తాన్ని పెంచిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
new life:నలభై ఏళ్లు దాటిన తరువాతే అసలైన జీవితం మొదలవుతుంది. జీవితం అంటే ఏంటో తెలిసేది ఇక్కడినుంచే. అద్భుతమైన వరం ప్రకృతి. దాని నుంచి నేర్చుకునే ఉత్సాహం ఉండాలే గాని ఎన్నటికీ తరగని పాఠాలు నేర్చుకోవచ్చును.
happy new year: జిల్లా ప్రజలు కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2024కు వీడ్కో లు చెబుతూ.. 2025కు ఘన స్వాగతం పలికారు.
A new Buzz కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.. చూస్తుండగానే కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి 2024 కనుమరుగైంది. కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలతో మరో వసంతం మన ముందుకొచ్చింది. 2024కు వీడ్కోలు చెబుతూ.. 2025కు జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు.
Solar Glory Through kutami Initiative సీతంపేట మన్యంలోని ఎస్టీ, ఎస్టీ గ్రామాలు సౌర వెలుగులతో కళకళలాడనున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో కొత్తరూపును సంతరించు కోనున్నాయి. ఇప్పటికే అధికారులు సర్వే పూర్తి చేశారు. సూర్యఘర్ పథకం కింద పలు గృహాలను ఎంపిక చేశారు. నివేదికలు సైతం పంపించారు.
A Day in Advance నూతన సంవత్సరం ప్రారంభానికి ఒకరోజు ముందుగానే జిల్లాలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. పింఛన్ సొమ్ము అందజేశారు.
Anemia-Free District is the Goal నూతన సంవత్సరంలో జిల్లాను రక్తహీనత నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది.