Home » Andhra Pradesh » Vizianagaram
పారాది గ్రామానికి చెందిన నగర పోలమ్మ అనే దళిత మహిళను కులంపేరుతో దూషించి అవమా నించిన వీఆర్వో అడపా గౌరీశంకర్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి.
శంబర పోల మాంబ సిరిమాను పండగకు విచ్చేయాలని కోరుతూ జిల్లా దేవదాయ శాఖ అధికారి రాజారావు, ఆలయ దేవదాయ శాఖ అధికారి సూర్యనారాయణ.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మొదటి ఆహ్వాన పత్రాన్ని శనివారం అందజేశారు.
మండలంలోని బుచ్చి రాజుపేట, గురమ్మవలస గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
పోక్సో కేసులో ఒక వ్యక్తికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారిణి కె.నాగమణి శుక్రవారం తీర్పు ఇచ్చారు.
కురుపాం సమీపంలో గల గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు వద్ద గత రెండు రోజుల కిందట ఒక తలుపు ఊడిపోయింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తెలిపారు.
Third position in crop insurance registration కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి పెసర, మినుము పంటల నమోదులో రాష్ట్రస్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ పంటలకు 88,059 మంది రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు.
Today is the 'Andhra Jyoti-ABN' pearl trio competition సంక్రాంతి సమీపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఏటా మాదిరి ఈ ఏడాదీ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు రంగం సన్నద్ధమైంది. ‘‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా(ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్)’’ సహకారం అందించ నున్నాయి.
In the snow మంచు రహదారులను కప్పేస్తోంది. పల్లె, పట్టణ పరిసరాలపై తెల్లటి తెరను పరిచేస్తోంది. చెట్ల ఆకుల నుంచి చిన్నపాటి బిందువులను నేలపై చిలకరిస్తోంది. ఈ క్రమంలో కమనీయ దృశ్యాలను ఆవిష్కరిస్తోంది.
Thick Fog సీతంపేట మన్యంలో మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9గంటల వరకు ఇదే పరిస్థితి. దీంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది.