Home » Crime
బైక్ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ఓ డిప్లొమా విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. అప్పుడే ఇంట్లో బైబై చెప్పి కాలేజీకి వెళ్తున్న కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిందన్న వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మిర్యాలగూడ అర్బన్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): డీసీఎం, లారీల్లో హైదరాబాద్‌కు అక్రమంగా తలిస్తున్న గోవులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
తిరుమలగిరి(సాగర్), నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు, జీవితంపై విరక్తితో అక్టోబరు 28న ఆత్మ హత్యకు పాల్పడిన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది.
పెద్దఅడిశర్లపల్లి,నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను గుడిపల్లి పోలీసులు రిమాం డ్కు తరలించారు.
కృష్ణా జిల్లా ముస్తాబాద గ్రామంలో మైనర్ బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. బాలికను పరిక్షించిన వైద్యులు బాధిత తల్లిదండ్రులకు షాకింగ్ విషయం చెప్పారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆన్లైన్ పార్ట్‌టైం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(25) ఆన్లైన్ పార్ట్‌టైం జాబ్(Online part-time job) ప్రకటన చూసి వారిని సంప్రదించాడు. చిన్నపాటి టాస్క్‌లు చేస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు టెలిగ్రాం గ్రూపులో చేర్చారు.
అనుమానం పెనుభూతమైంది. అది మనస్సులో ఉంచుకొని కట్టుకున్న భార్యను గొంతుకోసి హతమార్చాడు. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్(Bandlaguda Police Station) పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Big Fraud: ఎంతో మంది మోసగాళ్ల గురించి విని ఉంటారు. కానీ వీడు వాళ్లందరి కంటే కాస్త డిఫరెంట్. వయసు చిన్నదే అయినా ఇతడి బుర్ర మామూలుది కాదు. అందుకే ఏకంగా 200 మందిని బురిడీ కొట్టించాడు.
ఇంటర్మీడియట్(Intermediate) చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి అపహరించి పెళ్లి చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కనకాల రాజేష్(26) ఎల్బీనగర్లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
తన అల్లరి తిరుగుళ్లను నిలదీస్తోందన్న కోపంతో కట్టుకున్న భార్యను హతమార్చాడో దుర్మార్గుడు. అంతేగాక ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఎవ్వరూ గుర్తు పట్టకుండా అటవీప్రాంతంలో విసిరేశాడు. అయితే పోలీసుల విచారణలో ఈ విషయం తేటతెల్లం కావడంతో చివరికి తను చేసిన తప్పును అంగీకరించాడు.