Home » Editorial » Sampadakeeyam
భగవత్ ఉపన్యాసాలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికార వాణిగా సర్వత్రా గుర్తింపు ఉన్నది. అందుకు ఆ సంస్థ స్వభావమూ, నిర్మాణ విలక్షణతతో పాటు సర్ సంఘ్‌చాలక్‌గా భగవత్ సర్వోన్నత ప్రాధాన్యమే కారణం.
నీతికి నిజాయితీకి మారుపేరు.. ముక్కుసూటి నేత.. ఎలాంటి సమస్యనైనా అలవోకగా పరిష్కరించే సత్తా ఉన్నవారు.. తుదిశ్వాస విడిచే వరకు పేదల కోసం నిరంతరం పరితపించారు.. ఎళ్లవేళలా వారి సంక్షేమం కోసం కృషి చేశారు. ప్రజా సమస్యలను తన సొంత పనిలా భావించేవారు. వాటి
పాటలు ఎన్నో కదా! ఒక గాయకుడు ఎన్నిసార్లు తన కోసం పాడుకుంటాడు? తన కోసం కొన్ని, జనం కోసం కొన్ని, తన జన కోసం మరికొన్ని పాడుకుంటాడా? ఏమో! తెలియదు. కాని, పాట ఏదైనా గాయకుడి గొంతులో ఒక దృశ్యం ఉంటుంది. పక్షిలా, పక్షుల గుంపుల్ని మోస్తున్న మహా వృక్షంలా గాయకుడు
పాకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకావడం ఒక విశేషమైన పరిణామం. దాదాపు పదేళ్ళ తరువాత భారతవిదేశాంగమంత్రి పాకిస్థాన్‌లో కాలూనిన సందర్భం ఇది. షాంఘై సహకార సంస్థ సదస్సుకు పాకిస్థాన్ అతిథ్యం
ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం స్థానం కాస్తంత మెరుగుపడినందుకు సంతోషించాలో, పరిమాణంలోనూ, ఆర్థికంగానూ చిన్నవైన పొరుగుదేశాలతో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నందుకు బాధపడాలో...
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూప్రాంతానికి చెందిన సురేందర్ కుమార్ చౌదరీని ఆయన ఉపముఖ్యమంత్రిగా...
కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకేదశలో, జార్ఖండ్‌లో నవంబరు 13, 20వతేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది...
జి.ఎన్. సాయిబాబా హఠాన్మరణం దేశంలోని ప్రజాస్వామికవాదులందరినీ విషాదంలో, విచారంలో ముంచెత్తింది. దాదాపు పదేళ్ల జైలు జీవితంలో, తన నిర్బంధాన్ని, దేశంలోని హక్కుల అణచివేతను...
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా ఎనిమిదిపదులు దాటిన వయసులో కన్నుమూసిన వార్త ఆశ్చర్యం కలిగించకున్నా, దేశానికి ఎంతో ఆవేదన మిగల్చింది. పారిశ్రామికవేత్తలు మరణించినప్పుడు ఉన్నతస్థానాల్లోని వారంతా నివాళులు అర్పించడం...
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత పర్యటనతో ఉభయదేశాల మధ్యా ఇటీవలికాలంలో పెరిగిన దూరం ఇకపైన తగ్గవచ్చు. ఈ పర్యటన సందర్భంలో భారత ప్రధాన మీడియా ఓమారు గతాన్ని...