Home » International
Chinmoy Krishna Das: దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ తీవ్ర అనారోగ్యయానికి గురయ్యారు. ఆయన కోలుకోనేందుకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలని యాంగ్రీ సాఫ్రాన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మహిళలు ఎక్కువగా సంచరించే చోట్లకు అభిముఖంగా ఉండే ఇళ్లల్లో కిటికీలు ఏర్పాటు చేయొద్దంటూ తాలిబాన్లు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అసభ్యతకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 100 ఏళ్ల వయసులో జార్జియాలోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కార్టర్ 1977 నుంచి 1981 వరకు USA 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గురంచి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని సియోల్కు 290 కిలోమీటర్ల దూరంలోని మువాన్ నగరంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
India Dominates Air Power, But Pakistan Fast-Tracking Air Force Modernization
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. వేర్వేరు ఘటనల్లో 43 మంది దుర్మరణం పాలయ్యారు.
గంటకు గరిష్ఠంగా 450కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును చైనా పరీక్షించింది.
దక్షిణ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం పక్షుల దాడి కారణంగా జరిగిందని తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఢీకొనడంతో, ల్యాండింగ్ గియర్ చెడిపోయి విమానం కూలిపోయిందని అంటున్నారు. ప్రమాదంలో ఇప్పటివరకు ఎంత మంది మరణించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.
తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా తాము పాకిస్థాన్లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపామని అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది.