Home » National
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శాసనసభలోని మొత్తం 288 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది.
దేశవ్యాప్తంగా రహదారులు రక్తమోడుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
గతేడాది అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థులు 1180 కోట్ల డాలర్లు అందించారు.
‘జనసేవా మల్టీస్పెషాల్టీ హాస్పిటల్’ ఈ పేరుతో గుజరాత్‌లోని సూరత్‌లో భారీ ఆస్పత్రి వెలిసింది. విశిష్ట అతిథులుగా పోలీసు అధికారులొచ్చి ఆదివారం ప్రారంభించారు.
ఈడ ఓటు వేసినం.. ఆడా ఎన్నికల్లోనూ ఓటేస్తం... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదంలో ఉన్న 12 గ్రామాల్లోని ఓటర్ల ఉత్సాహమిది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి.
మద్రాసు మ్యూజిక్ అకాడమీ 2024 సంవత్సరానికిగాను ప్రముఖ గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణకు ఇవ్వదలచిన ‘సంగీత కళానిధి’ అవార్డుకు మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది.
అవమానం కలిగించే విధంగా ఉన్న కులాల పేర్లను మార్చాలన్న వినతిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రొఫెసర్ సాయిబాబా, పాలస్తీనా చిన్నారుల స్మృత్యర్థం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘9వ ఉదయ్‌పూర్ ఫిల్మ్ ఫెస్టివెల్’ను ఆర్‌ఎ్‌సఎస్ అనుబంధ సంస్థలు అడ్డుకున్నాయి.
ఓ విద్యుత్తు సంస్థకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించడంలో హిమాచల్ ప్రభుత్వం విఫలమయినందున ఢిల్లీలోని హిమాచల్ భవన్‌ను స్వాధీనం చేసుకొని వేలం వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.