Home » National
బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఆంధ్రా కోస్తాతీరంవైపు మళ్ళిన బలమైన అల్పపీడనం తన దిశ మార్చుకుని చెన్నై(Chennai) వైపు కదలుతోందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అల్పపీడనం మధ్య, పడమటి, నైరుతి దిశగా కదులుతోందని, దాని ప్రభావంతో మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.
అసలే చలికాలం. ఇదే సమయంలో చలి ప్రదేశమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలోనే మంచు కారణంగా సోమవారం రాత్రి అటల్ టన్నెల్ సమీపంలో దాదాపు వెయ్యి వాహనాలు నిలిచిపోయాయి.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం
ఆధార్ కార్డును మనీలాండరింగ్ కోసం దుర్వినియోగం చేశాడని బెదిరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ టెకీ నుంచి రూ.11.8 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. నవంబరు 11న బాధితుడికి
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో సోమవారం జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. పంజాబ్‌లోని గురుదా్‌సపూర్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న గ్రెనేడ్లో దాడిలో వీరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోర్జరీ కేసులు ఎదుర్కొంటున్న మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం ముందస్తు బెయిల్ నిరాకరించింది. మానసిక, శారీరక వైకల్యం ఉన్నట్టు, ఓబీసీకి చెందినట్టు
వారానికి 70 పని గంటలు ఉండాలన్న ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి ప్రతిపాదనను కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తప్పుబట్టారు. సామర్థ్యంపై దృష్టి పెట్టాలి తప్ప అర్థంలేని సుదీర్ఘ పని
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ తన ప్రీమియం ప్లస్ ధరలను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెంచినట్లు ప్రకటించింది. దేశంలో 35 శాతం మేర ఈ ధరలు పెరగ్గా.. అమెరికాలో 38
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రంలో ఇన్ఫార్మర్ల పేరుతో ఆదివాసీలను మావోయిస్టులు ఉరి వేస్తున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా గంగలూరు అడవుల్లో సోమవారం ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు
మహారాష్ట్రలోని పర్బాణీలో పోలీసుల అదుపులో ఉన్న సోమనాథ్ సూర్యవంశి అనే దళిత యువకుడి మృతి కస్టోడియల్ డెత్ అం టూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ లు చేశారు.