Home » Navya » Health Tips
పుచ్చకాయ, బత్తాయి, సపోటా, యాపిల్, కర్బూజా ఇలా ప్రతి పండు జ్యూస్ రూపంలో తీసుకుంటే బావుంటుంది. కానీ ఈ పండును ఎవరు తీసుకోకూడదు. కర్బూజాతో కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.
పుచ్చకాయలో విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మినర్స్ పుష్కలంగా ఉంటాయి. అవి చియావిత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, సూక్ష్మ పోషకాలతో నిండి ఉంటాయి.
మన దేశంలోని దొరికే చాలా ఆహారాలు మన ఆరోగ్యానికి మంచి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి వాటిని తీసుకోవడానికి చాలా ఆలోచించేస్తూ ఉంటాం. విదేశాల్లో దొరికే పదార్థాలను ఎంచుకుని వాటిని తినేందుకు మాత్రమే ఆరాటపడతాం.
రక్తంలో అధిక ఇనుము ఉంటే హెమోక్రోమాటోసిస్ అని పిలుస్తారు. ఇది కాలేయం, గుండె వంటి అవయవాలకు హాని కలిగిస్తుంది. రక్తదానం ఈ ఇనుము నిల్వలను తగ్గించడంలో సహకరిస్తుంది. ఐరన్ ఓవర్ లోడ్ కు దారితీసే పరిస్థితులను దాటేందుకు ఉపయోగపడుతుంది.
ఆయుర్వేదంలో జిల్లేడు మొక్కలోని అన్ని భాగాలను ఔషధంగా వాడతారు. ఇందులోని లక్షణాలతో మలబద్ధకం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే అనేక రకాల వ్యాధులకు కూడా జిల్లేడు చెట్టు చెక్ పెడుతుంది.
అధిక చక్కెర తీసుకున్నప్పుడు దానిని శరీరం శక్తి కోసం ఉపయోగిస్తుంది. అదనపు చక్కెర కొవ్వుగా మారుతుంది. దీనిని శరీరం అంతటా నిల్వ చేస్తుంది. క్రమంగా బరువు పెరగడానికి కారణమవుతుంది.
కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ LDL తక్కువ ప్లాస్మా సాంద్రతను నిరోధిస్తుంది.
పుదీనా ఆకు ఉండే మెంథాల్ లో సహాజసిద్ధమైన డీకాంగెస్టెంట్ గుణాలున్నాయి. ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుప్పొడి, ధూళి కారణంగా వచ్చే అలెర్జీలు, శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది పుదీనా.
ఈ మామిడి టెంక వ్యర్థ పదార్థం అయితే మాత్రం కాదు. దీనితోనూ చాలా ఉపయోగాలున్నాయి. కొన్ని ప్రదేశాల్లో కరువు బాగా ఉన్న చోట్ల మామిడి జీడితో జావలాంటిది తయారుచేసుకుని తాగుతారు. దీనిలో చాలా పోషకాలున్నాయి.
అలోవెరా అనేక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన మొక్క. దీనిని సౌందర్య ఉత్పత్తులలో మాత్రమే వాడేవారు. అయితే అలోవెరాతో వంటకాన్ని కూడా చేయచ్చనే విషయం కాస్త కొత్తగా అనిపించవచ్చు.