Home » Navya » Littles
ఒక అడవిలో ఓ కోడి పుంజు ఉండేది. అది ముందు ఏదైనా చెడు ఆలోచించిన తర్వాత మంచి ఆలోచించేది. అలాంటి గుణం వల్ల ఆ కోడిపుంజు ఎవరితో కలిసేది కాదు. అదే అడవిలో ఓ నక్క ఉండేది. నక్కకు కూడా ఎవరూ
ఒక అడవిలో ఎలుగు బంటి ఉండేది. దానికి రెండు పిల్లలు ఉండేవి. వాటిని బాగా చూసుకునేది. చెట్లనెక్కడం నేర్పించేది.. దగ్గరుండి మరీ వంకల్లో పిల్లలతో పాటు ఈదేది. అయితే ఆ ఎలుగుకు ఓ మానసిక
చూడ్డానికి భారీగా... కదల్లేనట్టు కనిపించే హిప్పోపోటమస్ (నీటి గుర్రం) నిజానికి చాలా చురుకైన జంతువు.
ఒక అడవిలో జంతువులన్నీ సుభిక్షంగా ఉండేవి. అయితే ఉన్నట్లుండి ఓ ఉపద్రవం వచ్చింది. వానలే పడలేదు. దీంతో అడవంతా చెల్లాచెదురైంది. చిన్న చిన్న ప్రాణాలన్నీ గాల్లో కలసిపోయాయి.
ఒక అడవిలో ఓ పెద్ద ఏనుగు ఉండేది. దాని శక్తి ఎక్కువ. యుక్తి తక్కువ. అయితే బలమైనది, కోపిష్టి. దీంతో అడవికి రాజు అయిన సింహం ఏమీ అనేది కాదు. అసలు ఆ ఏనుగుతో ఏమీ చర్చించేది కాదు సింహరాజు.
ఒక వర్తకుడుండేవాడు. అతని పేరు సోమయ్య. అతని దగ్గర ఒక కుక్క, గాడిద, గుర్రము ఉండేవి. వాటిని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. మంచి ఆహారం తినిపించేవాడు.
ఒక రాజ్యంలో ఓ పిరికి రాజు ఉండేవాడు. అతనికి ఏదైనా భయమే. తనమీదకు మరో రాజ్యాధినేత దండెత్తటం లాంటి పెద్ద విషయం కంటే అడవిలో దొంగలు పడ్డారన్నా సరే..
కింద, తోక భాగంలో నల్లగా ఉండి.. మెడ దగ్గర ఆకుపచ్చ రంగు ఉండి.. ముక్కు నారింజ, తెలుపు రంగులో ఉండే పక్షిని ఆలివ్ ఓరపెండోలా అని పిలుస్తారు. 45 సెం.మీ పొడవు ఉంటుంది. అరకేజీ కంటే బరువు తక్కువ ఉంటుంది.
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ మేకల మంద. మేకల మందలో ఓ తెలివైన కొమ్ముల మేక ఉండేది. అదే మందను నడిపించేది. ఆ మంద ముందు ఓ వేటకుక్క, వెనకాల రెండు వేటకుక్కలు నడిచేవి. మేకలు కాసే వ్యక్తి లేకున్నా సరే.. ఆ మందను కాపలా కాసేవి ఆ కుక్కలు. ఆ మేక నడిపించేది.
రంగును బట్టి ఈ పక్షులను ‘పర్పుల్ మార్టిన్’ అని పేరు పెట్టారు. ఇవి దక్షిణ అమెరికాలో అధికంగా ఉంటాయి. ఇంటి వెనకాల ఉంటాయి. మనుషులతో కలిసిపోతాయి. చిన్నచిన్న పురుగుల్ని తిని బతుకుతాయి.