Home » National
ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 71 వేల మంది యువతకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్చువల్గా ప్రసంగిస్తూ, యువత ఉద్యోగాలు పొందేందుకు ప్రధాని మోదీ విజయ మంత్రాన్ని సూచించారు.
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్ట్రలోని పర్భానీని సందర్శించనున్నారు. అందుకోసం సోమవారం ఉదయం తన నివాసం 10 జనపథ్ నుంచి మహారాష్ట్రకు బయలుదేరారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈరోజు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటి, దీని చరిత్ర ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రెంప్ గెలిచిన తరువాత జైశంకర్ యూఎస్లో జరుపనున్న తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.
ఎన్హెచ్ఆర్సీ కొత్త చైర్మన్గా నియమితులైన జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం మద్రాసు లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 16న బార్ మెంబర్గా పేరు నమోదు చేసుకున్నారు.
షేక్ హసీనా గత ఆగస్టులో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితిలో ఆదేశం విడిచిపెట్టి ఇండియాలో ఆశ్రయం పొందారు. ఈ క్రమంలోనే హసీనాతో పాటు ఆమె కేబినెట్లోని మంత్రులపై ఢాకాలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యూనల్ (ఐసీటీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
పరీక్షల నిర్వహణకు సంబంధించి యూపీఎస్సీ ప్రతిష్టాత్మక సంస్థ అని జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొంటూ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు.
కాంబ్లి తీవ్ర అనారోగ్యం పాలుకావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఆయనకు ఆర్థిక సాయం చేసేందుకు 1983 వరల్డ్ కప్ స్క్వాడ్ మెంబర్లు ముందుకు వచ్చారు. సాయం అందుకునేందుకు కాంబ్లీ సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళల కోసం ప్రభుత్వం అందించే పథకంలో నటి సన్నీలియోన్ పేరు ఉండటం చూసి షాకయ్యారు ఛత్తీస్గఢ్ అధికారులు. అసలు ఇదెలా జరిగింది ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకొచ్చింది. రూ.1000 ల కోసం కక్కుర్తి పడిన ఓ వ్యక్తి సన్నీలియోన్ పేరును ఎలా వాడుకున్నాడంటే..
దేశం పురోగతి చెందాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలనడం అర్ధరహితమని, దీనికి బదులుగా సమర్ధతపై దృష్టి పెట్టాలని కార్తీ చిదంబరం సూచించారు.