Home » Sports
తెలుగు ఆటగాడు కె. శ్రీనివాస్ క్యారమ్స్ ప్రపంచక్‌పలో అదరగొట్టాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ఏకంగా మూడు విభాగాల్లో విజేతగా నిలిచి ‘ట్రిపుల్’ ఘనతను అందుకున్నాడు...
వరల్డ్ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ పసిడి పతకంతో మెరిసింది....
ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ టాటా స్టీల్ చెస్ టోర్నీలో అదరగొట్టాడు. శుక్రవారంనాడు టోర్నమెంట్ ర్యాపిడ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ నార్వే దిగ్గజం.. తాజాగా బ్లిట్జ్ విభాగంలోనూ విజేతగా నిలిచి....
భాగ్యనగరంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సందడి నెలకొంది. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగే ఫిఫా స్నేహపూర్వక మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడనుంది...
తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షుడిగా పోటీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి అనర్హుడని రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు...
లూయిస్ (68), హోప్ (54) చెలరేగడంతో.. స్వదేశంలో వెస్టిండీస్ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో....
డ్రాగ్‌ఫ్లికర్ దీపిక డబుల్ ధమాకాతో.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశను భారత మహిళల హాకీ జట్టు అజేయంగా ముగించింది. ఈపాటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకొన్న భారత్...
Nitish Kumar Reddy: తెలుగు తేజం నితీష్ రెడ్డి టైమ్ స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది. అతడికి గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. నితీష్ నక్క తోక తొక్కాడని అంతా మాట్లాడుకుంటున్నారు.
Virat Kohli: ఇప్పుడు క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా బీజీటీ-2024 మీదే ఉంది. త్వరలో మొదలవనున్న ఈ సిరీస్‌లో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతానేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై ఓ దిగ్గజ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ జోలికి వెళ్లొద్దని ఆస్ట్రేలియా టీమ్‌కు అతడు సూచించాడు.
Tilak Varma: భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ కోసం కష్టపడుతున్న తిలక్ వర్మ.. ఎట్టకేలకు దాన్ని సాధించాడు. వరుస సెంచరీలతో తాను లేని టీమ్‌ను ఊహించలేని పరిస్థితి కల్పించాడు. అయితే అతడు తక్కువ టైమ్‌లో ఇంత సక్సెస్ సాధించడానికి ఓ లెజెండే కారణం.