Home » Aarogyam
ఆయుర్వేదంలో జుట్టును సంరక్షించుకోవటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వీటిలో హెయిర్‌మా్‌స్కలను తయారుచేసుకోవటం ఒక ప్రధానమైన అంశం. ఈ హెయిర్‌మా్‌స్కను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో జీర్ణ సమస్యలు ఎదురుకావటం అతి సామాన్యమైన విషయం. ఈ సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక చిట్కా పళ్లు తినటం. ఆ పళ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మన శరీరానికి అవసరమైన ద్రవాలను తగినంత తీసుకోకపోతే రకరకాల ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. మనం తగినన్ని ద్రవాలు తీసుకోవటం లేదనే విషయాన్ని కొన్ని లక్షణాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం..
సన్నబడాలంటే వ్యాయామం చేయాలి అని వైద్యులంటున్నారు. నా వయసు 40 ఏళ్లు. ఈ వయసులో నేనెలాంటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు. జిమ్‌లో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు. ఎలాంటి నియమాలు పాటించాలి?
ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంభించాలంటే ఎముకలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. వయస్సు మీద పడుతున్న కొలది ఎముకల ధృడత్వం తగ్గుతుంది. అయితే కొద్ది మందిలో రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల ఎముకలు ముందే గుల్లబారుతూ ఉంటాయి.
పదార్థాల నిల్వకు సంబంధించి మనకు కొన్ని అపోహలుంటాయు. కానీ వాటిలో నిజమెంతో తెలుసుకుందాం!
ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ధన్వంతరీ త్యాగి తలనొప్పులకు సులువైన, ఫలవంతమైన చిట్కాలు కొన్ని సూచించారు. అవేంటంటే...
పిండిపదార్థాలు ఆరోగ్యకరమైన పోషకాలే! శక్తిని సమకూర్చే శక్తి భాండాగారాలే! అయినా బరువు పెరుగుతామనే భయంతో తినడానికి వెనకాడుతూ ఉంటాం. అయితే ఏ పిండిపదార్థాలు మంచివో, ఏవి చెడ్డవో తెలుసుకుని మసలుకోవాలి.
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు వైద్యం అందించారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి. ఆయన తన కెరీర్‌లో ఎదుర్కొన్న మర్చిపోలేని అనుభవాలను ఇలా పంచుకున్నారు.
ఉరుకులు పరుగులు, హైరానా, ఆందోళన, ఒత్తిడి... వర్కింగ్ విమెన్ పరిస్థితి ఇది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఇంటి పనులు, ఆఫీసు పనులతో సతమతమైపోతూ ఉంటారు. బాధ్యతల్లో భాగంగా శక్తిని ధారపోస్తూ ఉంటారు. అసంతృప్తులతో సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం వర్కింగ్ ఉమెన్ తమకంటూ సమయం కేటాయించుకోవాలంటున్నారు వైద్యులు.