Home » ABN Andhrajyothy
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ChatGPT.. కొత్త కొత్త అప్డేట్లతో అందరినీ ఆకట్టుకుంటోంది. గూగుల్‌కు పోటీగా గతంలో అనేక అప్డేట్లను తీసుకొచ్చిన OpenAI ఈ సెర్చ్ ఇంజిన్.. తాజాగా మరో ప్రకటన చేసింది. ఇకపై..
ప్రస్తుతం బయటి మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి వస్తువులోనూ కల్తీ విపరీతంగా పెరిగిపోవడంతో ఏది నకిలీనో, ఏది ఒరిజినలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు..
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా స్మార్ట్ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఫోన్ పట్టుకుంటే చాలు.. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ..
కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ఆశ్చర్యం కలగడంతో పాటూ అనితర సాధ్యం అనికూడా అనిపిస్తుంటుంది. ఎవరూ చేయలేని పనులను కొందరు ఎంతో సులభంగా చేసేస్తుంటారు. చాలా మంది ఇలాంటి..
మొసలి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పెద్ద పెద్ద జంతువులను కూడా మొసళ్లు ఎంతో ఈజీగా వేటాడేస్తుంటాయి. నీటి ఒడ్డున ఉన్న జంతువులపై కూడా ఎంతో చాకచక్యంగా దాడి చేసి, నీటి లోపలికి లాక్కెళ్తుంటాయి. ఇలాంటి ..
అనూహ్య ప్రమాదాల సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. మరికొందరు ప్రమాదాల నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంటారు. ఇలాంటి..
ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఏనుగులు కొన్నిసార్లు ప్రశాంతంగా కనిపిస్తే.. మరికొన్నిసార్లు కోపంతో బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు తమ ఆకలి తీర్చుకోవడంలో ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. అయితే ఇదే ఏనుగు అప్పుడప్పుడూ ఎంతో పద్ధతిగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి..
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు టీచర్లు గాడి తప్పుతున్నారు. తరగతి గదులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పాఠశాలలకు తాళాలు వేసి పార్టీ కొందరు టీచర్లు పార్టీ చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
చాలా మంది మిగతా వారి కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొందరు రోజుర వారీ పనులను అందరిలా కాకుండా వినూత్నంగా చేయడమం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..