Home » Adilabad District
పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోని షాపింగ్ మాల్స్, బంగారు ఆభరణాల దుకణాల్లోనూ దసరా ఆపర్లు ప్రకటిస్తారు. వెయ్యికి పైగా బిల్లు చేస్తే కూపన్లు పొందొచ్చని.. వ్యాపార సంస్థలు ప్రకటనలు ఇస్తుంటాయి. మరికొందరు దసరాకు లక్కీ డ్రా పేరిట బంపర్ ఆఫర్లు ప్రకటిస్తారు. దసరా వచ్చిందంటే తెలంగాణలోని గ్రామాల్లో ఎంత సందడి వాతావరణం ఉంటుందో..
గిరిపుత్రుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అడవులు, కొండలు కోనల్లో నివసించే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ టీఎస్ చేస్తున్న కృషి అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో పీఆర్టీయూటీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రానికి పీఆర్టీయూటీఎస్ పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఉట్నూర్ పోలీసు స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నాగేందర్ శనివారం వివరించారు.
ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం పత్తి రైతుల ఆందోళనలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళనలకు దిగుతుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో (బాసర ట్రిపుల్ ఐటీ) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జూన్ 1నుంచి దరఖాస్తుల ప్రక్రియ మెదలై జూన్ 22తో ముగిస్తుంది.
హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి.
తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ జెండా విజయ కేతనం ఎగుర వేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు.
ఆదిలాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.
ముఖ్యంగా సెల్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత పక్క ఇంటి వారి విషయం పక్కనబెడితే మన ఇంట్లోని వారినే పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో పది మంది ఉన్నా కూడా తలొక ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు తప్ప ఒకరితో ఒకరు సరదాగా గడుపుతున్నదే లేదు.