Home » Allu Arjun
సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానితోపాటు సినిమా హాల్ మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను అరెస్ట్ చేశారు. సరైన ఘటనలు చేపట్టని కారణంగానే రేవతి మరణించిందని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు త్వరలో నోటీసులు జారీ చేస్తారని సమాచారం.
సంధ్య థియేటర్లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఇంకా స్పృహలోకి రాలేదని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ వ్యయం దృష్ట్యా టికెట్ల ధరలు పెంచుకునేలా జీవో వచ్చేందుకు కారణమైన పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంనా చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్పందించారు.
అల్లుఅర్జున్ హీరోగా విడుదలైన పుష్ప-2 సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద మహిళ మృతి చెందిన ఘటన వ్యవహారం ఎన్హెచ్ఆర్సీకి వెళ్లింది..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో.. సినీ నటుడు అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Police Case on Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీపైనా కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది.
పిఠాపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పుష్ప-2 సినిమా పోస్టర్ల చించివేత కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాను గురువారం పిఠాపురంలో 4 థియేటర్లల్లో విడుదల నేపఽథ్యంలో పట్టణంలోని పలు
పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. వైల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ అన్నారు. నాకు హిందీ సరిగా రాదు.. తప్పుగా మాట్లాడితే క్షమించాలని అక్కడ ఉన్న అభిమానులను కోరారు. ట్రైలర్ రిలీజ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాట్నా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.