Home » Amit Shah
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పై కేంద్ర హోం మంత్రి అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని శరద్ పవార్ పార్టీ అంతే ఘాటుగా తిప్పికొట్టింది. పుణెలో మహారాష్ట్ర బీజేపీ సెషన్లో అమిత్షా ఆదివారంనాడు మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు.
గిరిజన ముఖ్యమంత్రిగా గిరిజనుల స్థితిగతులను పట్టించుకోవడానికి బదులు 'ల్యాండ్ జీహాద్', 'లవ్ జీహాద్'లను జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. దీంతో భూములు, జనాభా మధ్య సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ఈరోజు ( మంగళవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీకి వెళ్లారు.
భారత ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి.. వచ్చే ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకొనుంది. అలాంటి వేళ.. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.
ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah)పై నమోదైన కేసును శనివారం చార్మినార్ పరిధిలోని మొఘల్ పురా పోలీసులు ఉపసంహరించారు.
‘‘స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజల కోసం జవహర్లాల్ నెహ్రూ 3,259 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అంటే తొమ్మిదిన్నరేళ్లు ఆయన జైల్లోనే ఉన్నారు. దేశ ప్రజల సమస్యలపై పోరాటం చేసి కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపిన రికార్డు.. ప్రధాని మోదీకి ఉందా?’’
సార్వత్రిక ఎన్నికలతోపాటు స్పీకర్ ఎన్నిక సైతం పూర్తయింది. అనంతరం బీజేపీ అగ్రనాయకత్వం జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. అందులోభాగంగా శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆ పార్టీ కీలక నేతలు ‘ఈ అంశం’పై సమావేశమై చర్చించారు.
ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు గురువారం ప్రధానమంత్రితో సమావేశమయ్యారు.
తెలంగాణలో నిఘా విభాగాల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత నిఘా విభాగాలైన మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ, సైబర్ భద్రతా సంస్థలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.