Home » Anantapur urban
మండలంలోని గొల్ల పల్లి వద్ద 44వ జాతీయ రహ దారి పక్కన ఉన్న హై ఓట్టేజ్ విద్యుత స్తం భాన్ని పూర్తిగా పిచ్చి మొక్కలు, తీగ లు అల్లుకున్నాయి. స్తంభం నిలువునా ఎగబాకాయి. జాతీయ రహదారి పక్క నే ఇలా ఉన్నా విద్యుత శాఖ అధికా రులు పట్టించు కోలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
యువత భాగస్వామ్యంతోనే అవినీ తి రహిత సమాజ స్థాపన సాధ్యమవుతుందని నె హ్రూ యువకేంద్రం అధి కారులు పేర్కొన్నారు. కేం ద్ర క్రీడలు యువజన శా ఖ, మై భారత, నెహ్రూ యువకేంద్రం, ప్రగతిపథం యూత అసోసి యేషన, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎనవైకే కార్యాలయంలో విజి లెన్స వారోత్సవాలు నిర్వహించారు.
మండలంలోని అక్కంపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు గుడిసెలు వేసేందుకు యత్నించ గా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని రాచానపల్లి పొలం సర్వే నెంబరు 160-1లోని 4.02 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు దళితుల ముసుగులో గుడిసెలు వేసేందుకు ఆదివారం ప్రయ త్నాలు చేశారు.
మండలంలోని కురుగుంట పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీ అధ్వానంగా తయారైంది. కాలనీలో ఇళ్ల మధ్య, రోడ్లపై పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య నిర్వాహణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మున్సిపల్ టీచర్ల ఉద్యోగోన్నతులకు సంబంఽధించిన సీనియారిటీ జాబితాలోని లోపాలను సరిచేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డీఈఓ ప్రసాద్ బాబును కోరారు. శుక్రవారం ఆ సంఘం నాయకులు డీఈఓను ఆయన చాంబర్లో కలిశారు.
నగరపాలిక మెయిన హాల్లో శుక్రవారం ఉదయం రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మెడపట్ల వరకూ వ్యవహారం వెళ్లింది.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛనలను అందిస్తామని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాపురం, శ్రీహరిపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పింఛనలను అందజేశారు.
దీపావళి అంటే దీపాల పండుగగా జరుపుకొని... ధ్వని, వాయు కాలుష్యాన్ని నివారించాలని ఏపీ పొల్యూషన కంట్రోల్ బోర్డు ఎన్విరాని మెంటల్ ఇంజనీర్ బీవై మునిప్రసాద్ పేర్కొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రాజేంద్రప్రసాద్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ‘దీపావళి పండుగ ప్రాధాన్యత - టపాసులు, దీపాలు, జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
హంద్రీనీవా కాలువకు బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డి మాండ్ చేశారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు జిల్లాకు నీరు అందించే హంద్రీనీవా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో నా కోసం పనిచేసినా.. చేయ కపోయినా టీడీపీ వారంతా నా వారే అని ఎమ్మెల్యే ద గ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత వైసీపీ హయాం లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారన్నారు.