Home » Anumula Revanth Reddy- Congress
ఎన్నికలొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి దళిత గిరిజనులను మోసం చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy ) విమర్శిచారు.
60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో, పార్లమెంట్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా?. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో గౌరవ సోనియా గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ
విశ్వనగరం చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్... బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్‌పేటలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారు.
అయినా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. పైగా స్టార్ క్యాంపెనర్‌గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్గొనలేదు. అలాంటి వ్యక్తి జనగామ జిల్లాకు చేసిన సిఫార్సును ఎలా పరిగణనలోకి తీసుకున్నారు?. స్థానికేతరులను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం స్థానిక కార్యకర్తలను తీవ్రంగా కలిసి వేస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. పీసీసీ నేతలంతా అభ్యర్థుల కోసం వేట సాగిస్తుంటే జగ్గారెడ్డి మాత్రం గాంధీభవన్ వైపే చూడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.
అవును.. మహేశ్వరం నియోజకవర్గంలో (Maheswaram) ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే మంత్రి సబితారెడ్డి (Sabitha Indra Reddy) , మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)ఒక్కటయ్యారు..! వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.! ..
ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్‌లో రాస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం.
హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ బీఆర్ఎస్ (BRS).. ఈసారి అధికారం హస్తగతమవుతుందంటూ కాంగ్రెస్ (Congress).. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం పక్కా అంటూ బీజేపీ (BJP).. ఇలా తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అక్టోబర్ చివరినాటికల్లా నోటిఫికేషన్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో ఆ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..
అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్(Congress) పార్టీ దాంతో పాటు రైతు బంధు, బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలను తొలగించేస్తుందని మంత్రి కేటీఆర్(Minister KTR) రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు ఎలా పిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వైన్ షాపులను సీఎం కేసీఆర్ సొంత మనుషులకు అప్పగించేందుకే ముందుగా టెండర్లు పిలిచారని ఆరోపించారు.