Home » AP High Court
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్య సమాచారం ( Health Information )పై న్యాయవాదులు ఏపీ హైకోర్టు ( AP High Court ) కు నివేదికను సమర్పించారు.
Andhrapradesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. బుధవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా... సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు ప్రతీకార కేసు కాదని.. గత ప్రభుత్వ హయంలోనే స్కిల్ స్కాంపై దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు.
Andhrapradesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణను సీబీఐకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది.
రాజధాని అసైన్డ్ భూముల కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి.
ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం విచారణ జరిగింది. విచారణలో భాగంగా చంద్రబాబును ఈనెల 28 వరకు అరెస్ట్ చేయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటీషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల22కు వాయిదా వేసింది.