Home » Australia
ఆసియా క్రీడల్లో భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్ దశ నుంచి ఆడనున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ చెలరేగి ఆడింది. ఆ జట్టు బ్యాటర్లు వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. దీంతో ఇంగ్లండ్ జట్టుకు 275 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ జాక్ క్రాలీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 182 బాల్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 189 రన్స్ చేశాడు.
యాషెస్ సిరీస్‌లో కీలకంగా మారిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే దుమ్ములేపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోతూ కోస్తూ పరుగుల వరద పారించాడు. వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేసిన క్రాలే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 5 వికెట్లతో రాణించాడు. స్టువర్ట్ బ్రాడ్‌కు రెండు వికెట్లు దక్కగా.. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ సాధించారు.
సముద్రం దగ్గరగా ఉన్న ప్రజలు హాయిగా ఉదయం సాయంత్రం సముద్రతీరాన వాకింగ్ చేస్తుంటారు. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి వెళ్ళే వారు కూడా ఉంటారు. ఈ విధంగానే కొందరు ఉదయాన్నే బీచ్ ఒడ్డున వాకింగ్ కు వెళ్ళారు. కానీ..
యాషెస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికివరకు అన్ని మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టే టాస్ గెలవడం గమనార్హం. అనగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ జట్టే టాస్ గెలిచింది.
బుధవారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే ప్రకటించిన ప్లేయింగ్ 11లో ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా జట్టు ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఆస్ట్రేలియా బీచ్‌లో కనిపిస్తున్న ఓ వింత వస్తువు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సముద్రం నుంచి కొట్టుకువచ్చిన ఆ మిస్టరీ వస్తువు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వింత వస్తువు చంద్రయాన్-3ని తీసుకెళ్లిన ఎల్వీఎం రాకెట్‌కు సంబంధించిన శకలమని చాలా మంది భావిస్తున్నారు.
ఖలిస్తాన్ వాదుల కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నావని ఆస్ట్రేలియాలో కొందరు 23 ఏళ్ల ఓ భారతీయ విద్యార్థిపై శుక్రవారం ఉదయం ఐరన్ రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.