Home » Bank Working Days
వచ్చే నెలలో అంటే ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు(Bank Holidays) రానున్నాయి. దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. అయితే ఏప్రిల్ 2024లో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి, ఎన్ని రోజులు పనిదినాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు ఉద్యోగులకు(bank employees) పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించిందని ఐబీఏ చీఫ్ పేర్కొన్నారు. దీంతోపాటు బ్యాంకు ఉద్యోగుల జీతాల్లో కూడా వార్షికంగా 17% పెరుగుదల ఉంటుందని ప్రకటించారు.
డిజిటల్ బ్యాంకింగ్ హవా పెరిగాక చాలా సేవలు ఆన్లైన్ లో గడిచిపోతున్నా కొన్ని అవసరాలకు బ్యాంకులకు వెళ్లాల్సిందే.. మార్చి నెలలో సెలవుల గురించి తెలుసుకుంటే ఈ పనులు సులువు అవుతాయి.
బ్యాంకింగ్‌కు సంబంధించి మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉందా. అయితే మీరు వెళ్లే ముందు మార్చిలో ఖచ్చితంగా సెలవుల జాబితాను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే బ్యాంక్ సెలవులు ఉన్నప్పుడు మీరు వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఈ రోజుల్లో బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికీ ఖాతాలు ఉండడం సహజం. చాలా మందికి ఒకటికి మించే బ్యాంకు ఖాతాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బులను ఎవరూ ఇంట్లో దాచుకోవడం లేదు. చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం బ్యాంకులోనే దాచుకుంటున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా నేటి నుంచి బీమా పాలసీలు, సిమ్ కార్డులు, వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులు ఈ గణనీయమైన మార్పులను గమనించడం మంచిది.
బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఈ జనవరి నెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు ఈ వార్తను కచ్చితంగా గమనించగలరు. ఈ నెలలో ఒకటి కాదు, రెండు కాదు బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులున్నాయి.
Bank Holidays in December: ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో యాప్స్, ఇతర మార్గాల ద్వారా డిజిటల్ లావాదేవీలు భారీగానే పెరిగాయి. అయినా సరే.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరి వెళ్లాల్సి ఉంటుంది. లోన్స్, గోల్డ్ లోన్ వంటి వాటి కోసం బ్యాంక్‌కు కచ్చితంగా వెళ్లాల్సిందే.
బ్యాంకు ఉద్యోగులకు (Bank Employees) త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు బ్యాంకింగ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో..