Home » Bengaluru News
వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షుడు, రాయచూరు గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్(Raichur Rural Congress MLA Basana Gowda Daddal) మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారనే ప్రచారానికి స్వయంగా ఆయనే తెరదించారు.
అక్రమ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
బెంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాహనదారులు రెడ్ సిగ్నల్ దాటినా ఫైన్ ఉండదని స్పష్టం చేశారు. అందుకు స్పష్టమైన కారణం ఉంది. అంబులెన్స్‌కు దారి ఇచ్చే సమయంలో సిగ్నల్ దాటినా పరిగణలోకి తీసుకోరట. ఒకవేళ మీ వెహికిల్‌కు ఫైన్ పడినా మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్లైన్లో మోమోస్ ను ఆర్డర్ చేశారు.
దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు....
బీజేపీలో ఎవరికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదని చివరకు సీఎం బొమ్మైకు కూడా ఇదే వర్తిస్తుందని మాజీ మంత్రి లక్ష్మణ సవది(Former Minister Lakshman
మైసూరు నగరాభివృద్ది సంస్థ ముడా ఆధ్వానంగా మారిందని దారిలోకి తీసుకువస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వెల్లడించారు. శుక్రవారం మైసూరులోని నివాసం వద్ద ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇదే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ముడా’ అవినీతిపై ఇద్దరు ఐఏఎస్(IAS) అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో తక్కువసీట్లు సాధించడంపై అధిష్ఠానం నిజనిర్ధారణ కమిటీని పంపింది. పార్టీ సీనియర్ నేత మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ బెంగళూరుకు వచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన వాటి కంటే తక్కువ స్థానాలు దక్కడంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటామని కేపీసీసీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(ముడా) కుంభకోణం కలకలం రేపుతోంది. ఇందులో సీఎం సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం.....