Home » Benjamin Netanyahu
లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హిజ్బుల్లా’ ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అది హమాస్‌కి మద్దతుగా...
గాజా(Gaza) ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోపించారు. ఇవాళ ఆయన ఇజ్రాయెల్(Israeil) లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్(Tel Aviv) లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు.
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తమపై మెరుపుదాడులు చేసిన రోజే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఒక శపథం చేశారు. తమపై దాడి చేసిన శత్రు మూకలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని..
హమాస్ తమపై మెరుపుదాడులు చేసి యుద్ధానికి శంఖం పూరించడం, తమ దేశ పౌరుల్ని అపహరించుకుపోవడంతో.. ఇజ్రాయెల్ హమాస్‌పై ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని నామరూపాల్లేకుండా...
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఆసదుద్దీన్ ఒవైసీ సూటిగా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును దెయ్యంగా, నిరంకుశుడిగా ఆయన అభివర్ణించారు. మీడియా పక్షపాత వైఖరితో కథనాలు ఇస్తోందన్నారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడిని ప్రధాని మోదీ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ మాధ్యమంగా..
ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడులకు తెగపడిన పాలస్తీనా హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ‘‘ గాజా నగరంలో వాళ్లు దాక్కున్న ప్రాంతాలు శిథిలమవుతాయి’’ అని వార్నింగ్ ఇచ్చారు. గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.