Home » BJP
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
తన ఇంటి నుంచి రూ.3 కోట్లు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్టు స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని జైన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ది పొందేందుకు స్వరాజ్ ఈ ఆరోపణలు చేశారని అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనను రాజకీయాల్లోకి పిలిచారని గుర్తుచేశారు. పార్లమెంట్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు..
బీనామీ పేర్ల మీద ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar) తాపత్రయ పడుతున్నారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధీరజ్‌రెడ్డి, జంగయ్యయాదవ్, కార్పొరేటర్ రంగానర్సింహగుప్తా, ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌లు అన్నారు.
ఆ జిల్లా బీజేపీ కేడర్‌లో జోష్ తగ్గుతోందా. పార్టీ ప్రోగ్రామ్‌లను పట్టించుకోవడం లేదా. ఎన్నికల ముందు వలస వచ్చే వారికి టికెట్లు కేటాయిస్తున్నారనే ఉద్దేశంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారా. ఈ ఇన్సైడ్ ప్రత్యేక కథనంలో చూడండి.
మదురై జిల్లా అరిటాపట్టిలో హిందూస్థాన్ జింక్ సంస్థకు టంగ్స్టన్ మైనింగ్ ప్రాజెక్ట్(Tungsten mining project)కు సంబంధించి ఇచ్చిన లైసెన్స్ రద్దు చేయడంపై కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రొటోకాల్ విషయమై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్ సోరోస్’ అస్త్రం దొరికింది.
బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చెల్లెలుకు దేవతా రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణ ప్రజలపై రుద్దారని మంత్రి సీతక్క మండిపడ్డారు.