-
-
Home » Andhra Pradesh » Today Telugu Breaking News Monday 10th December 2024 Live Updates Amar
-
Breaking News: మంచు మనోజ్, విష్ణు వర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - Dec 10 , 2024 | 09:59 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2024-12-10T17:04:08+05:30
వాట్సాప్ గవర్నెన్స్
అమరావతి:వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్
పాలనలో మరింతగా సాంకేతికత వినియోగం
విభాగాల వారీగా రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డు
ఆర్టీజీఎస్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత
మరో వెయ్యి సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు
జనవరి 1న జనన-మరణాల నమోదుకు నూతన పోర్టల్
ఆర్టీజీఎస్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు
-
2024-12-10T16:49:49+05:30
హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట
అమరావతి: విశాఖపట్నం కోర్టులో చెక్ బౌన్స్ కేసును కొట్టివేసిన హైకోర్టు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హజరైన హోం మంత్రి, ఫిర్యాదు దారుడు
రాజీ కుదుర్చుకున్నామని కోర్టుకు నివేదించిన అనిత, ఫిర్యాదు దారుడు
వివరాలు నమోదు చేసి కేసును కొట్టివేసిన హైకోర్టు
గతంలో విశాఖపట్నం కోర్టులో అనితపై చెక్ బౌన్స్ కేసు
70 లక్షల అప్పు చెల్లించేందుకు అనిత ఇచ్చిన చెక్ చెల్లలేదని వేగి శ్రీనివాసరావు పిటిషన్
-
2024-12-10T12:40:39+05:30
మంచు మనోజ్, విష్ణు వర్గాల మధ్య ఘర్షణ
జల్లిపల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత
మంచు మనోజ్ బౌన్సనర్లు, విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ
మనోజ్‌ను బయటకు పంపిస్తున్న విష్ణు బౌన్సర్లు
మౌనికతో వీడియో కాల్ మాట్లాడిన బౌన్సర్లు
బయటకి వచ్చి బౌన్సర్లను బయటకి తోసేసిన విష్ణు
-
2024-12-10T12:02:27+05:30
రాంగోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్
రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
దర్యాప్తునకు సహకరించాలని రాంగోపాల్ వర్మకు ఆదేశం
పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు హైకోర్ట్ స్పష్టీకరణ
-
2024-12-10T11:50:36+05:30
రైల్వే క్యాబిన్ సమీపంలో పెద్ద పులి
కొమురం భీం జిల్లా సిర్పూర్ (టి) -వెంపల్లి రైల్వే క్యాబిన్ సమీపంలో పులి సంచారం
ట్రాక్ పక్క నుంచి వెళ్తున్న పులిని చూసి సెల్ ఫోన్ లో రికార్డు చేసిన లైన్ మ్యాన్
హుడ్కూలి గ్రామం లో ఇంటివద్ద కట్టేసిన గేదె దూడని చంపిన పులి
-
2024-12-10T11:15:53+05:30
విశాఖలో దారి దోపిడీ
ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రపల్లి వద్ద దారి దోపిడీ
జీవీఎంసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి జనార్దన్ పై దాడి చేసి 10 వేలు దోచుకెళ్లిన నలుగురు దుండగులు
జనార్ధన్ నడుపుకుంటూ వస్తున్న ఆటోపై గుడ్లు విసిరిన దుండగులు
ఆటో నిలిపివేసిన జనార్ధన్ చేతులపై బ్లేడులతో దాడి
డబ్బు, బంగారం ఇచ్చేయాలని లేదంటే చంపేస్తామని బెదిరింపులు
జనార్దన్ భయపడి తన వద్ద ఉన్న రూ.10వేలు ఇవ్వడంతో అక్కడినుంచి పరారైన దుండగులు
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
-
2024-12-10T10:29:43+05:30
రాహుల్ అధ్యక్షతన కీలక సమావేశం
పార్లమెంట్‌లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన కీలక సమావేశం
సమావేశానికి హాజరైన లోక్ సభ కాంగ్రెస్ ఎంపీలు
పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చ
-
2024-12-10T10:27:24+05:30
లగచర్ల దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
నరేందర్ రెడ్డి, సురేశ్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు
నరేంధర్ రెడ్డి విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపిన పోలీసులు
ఆధారాలు ద్వంసం చేశారంటూ సురేష్‌పై మరో కేసు నమోదు
లగచర్లలో దాడికి ముందు జోరుగా లిక్కర్ పార్టీలు
దాడికి ముందు 3 రోజుల పాటు లిక్కర్ పార్టీలు
కోస్గిలో మందుకొని లగచర్లకు తరలించిన సురేశ్
సురేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు
కోస్గి ఎక్సైజ్ పోలీసుల నుంచి సమాచారం సేకరణ
స్థానికులను రెచ్చగొట్టి, దాడులకు దిగిన నేతలు, కార్యకర్తలతో నిందితులు పలుమార్లు సమావేశాలు
పథకం ప్రకారమే కోస్గి నుంచి లిక్కర్ బాటిల్స్ తరలించిన సురేశ్ అనుచరులు
భూసేకరణ అడ్డుకోవడం, ఆర్థిక సాయంపై పోలీసుల దర్యాప్తు
పట్నం నరేందర్ రెడ్డి , సురేష్‌లను మరో వారం రోజులు కస్టడీకి కోరనున్న పోలీసులు
-
2024-12-10T10:17:25+05:30
2వ రోజు విచారణకు..
2వరోజు విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి పిఎ రాఘవరెడ్డి
కడప సైబర్ క్రైమ్ పోలీస్టేషన్‌లో విచారిస్తున్న పోలీసులు
సోమవారం రాఘవరెడ్డిని10 గంటల పాటు విచారించిన పోలీసులు
జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో విచారణ
వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా వైసీపీ సోషల్ మీడియా పోస్టుల కేసులో ఎవరెవరి హస్తం ఉందో విచారిస్తున్న పోలీసులు
-
2024-12-10T09:59:14+05:30
హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు
దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంచు విష్ణు
భారి సెక్యూరిటీ మద్య తన ఇంటికి వెళ్లిన విష్ణు