Home » Border-Gavaskar Trophy
Boxing Day Test: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీని మినహాయిస్తే అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. అసలు కింగ్ బ్యాట్ ఎందుకు మూగబోయిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.
Boxing Day Test: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఎన్నో అరుదైన ఘనతల్ని సొంతం చేసుకున్న బుమ్రా.. తాజాగా మరో రేర్ ఫీట్ చేశాడు. ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరసన చోటు దక్కించుకున్నాడు.
Boxing Day Test: ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి జరిగే మహా సంగ్రామంలో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ తరుణంలో కంగారూ టీమ్ మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చింది.
Jasprit Bumrah: : టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మామూలుగానే బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. ఇంక వికెట్ తీయాలని డిసైడ్ అయితే వాళ్లకు నరకం చూపించడం ఖాయం. అది మరోమారు ప్రూవ్ అయింది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. అయితే తాజాగా అది మరింత బలపడింది. ఆ దిశగా అతడి హింట్‌తో రిటైర్మెంట్ న్యూస్‌కు మరింత ఊతం ఇచ్చినట్లయింది.
Jasprit Bumrah: టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాను చెప్పింది చేస్తానని అతడు నిరూపించాడు. ఇంతకీ బుమ్రా ఇచ్చిన ఆ మాట ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Akash Deep: యంగ్ పేసర్ ఆకాశ్‌దీప్ టీమిండియాను ఒడ్డున పడేశాడు. సీనియర్ స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలసి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి కాపాడాడు.
KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లాసిక్ నాక్‌తో అలరించాడు. కష్టాల్లో ఉన్న జట్టును అతడు ఒడ్డున పడేశాడు. ఎన్ని ఇన్నింగ్స్‌లు ఉన్నా వాటి కంటే ఇది చాలా స్పెషల్ అనే చెప్పాలి.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్ గురించి ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. ఆ బ్యాట్ మీద ఉన్న గుర్రం బొమ్మ వైరల్ అవుతోంది. అయితే ఇది సాదాసీదా గుర్రం కాదు.. ఎంతో చరిత్ర ఉన్న ప్రసిద్ధమైన అశ్వం.
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గబ్బా టెస్ట్ మధ్యలోనే కంగారూలకు ఊహించని షాక్ తగిలింది.