Home » Border-Gavaskar Trophy
Travis Head: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అడిలైడ్ టెస్ట్‌లో భారీ సెంచరీతో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. కానీ భారత్‌తో మ్యాచ్ అంటే అతడు భయపడుతున్నాడు.
గబ్బా సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరో రెండ్రోజుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఒకరకంగా సిరీస్ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ మాజీ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. పిచ్చి పట్టిందా.. అదేం నిర్ణయమంటూ ఫైర్ అయ్యాడు. మరి.. హిట్‌మ్యాన్‌ను ఆ ప్లేయర్ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. హిట్‌మ్యాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలే పింక్ బాల్ టెస్ట్‌లో ఓడి కష్టాల్లో పడిన భారత జట్టుకు కూడా ఇది మింగుడుపడని వార్త అనే చెప్పాలి.
Mohammed Siraj: ఐసీసీకి టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ గట్టిగా ఇచ్చిపడేశాడు. ఆ పనిలోనే ఉన్నానంటూ అటు అత్యున్నత క్రికెట్ బోర్డుతో పాటు ఇటు ఆస్ట్రేలియా టీమ్‌కు కౌంటర్ ఇచ్చాడు భారత స్పీడ్ గన్.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపర్చుకుంటూ ఉంటాడు. దశాబ్దంన్నర కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నా.. ఇప్పటికీ కొత్త ఆటగాడి మాదిరిగా ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటాడు.
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆస్ట్రేలియా టార్గెట్ చేసింది. పింక్ బాల్ టెస్ట్‌లో అతడిపై విషం చిమ్మింది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
IND vs AUS: అనుకున్నదే అయింది. కంగారూల చేతిలో భంగపాటు తప్పలేదు. మొదటి టెస్టు గెలుపు సంబురాలు ముగిసేలోపే రెండో టెస్టులో ఘోర పరాభవం పాలైంది టీమిండియా. ఈ ఓటమిని ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.
Rohit Sharma: కంగారూ టూర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనదే అనే భరోసా ఇచ్చింది. అయితే పెర్త్ టెస్ట్‌లో ఆసీస్‌ను వణికించిన మెన్ ఇన్ బ్లూ.. అడిలైడ్‌లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. అయితే టెన్షన్ అక్కర్లేదు.. టీమ్‌లోకి ఓ పిచ్చోడు వస్తున్నాడు.
Travis Head: అడిలైట్ టెస్ట్ రెండో రోజు ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, భారత స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.