Home » BSNL
ఇటివల దేశంలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. డేటా ప్లాన్స్‌తో పాటు టాక్ టైం ప్లాన్లను కూడా మార్పు చేశారు. దీంతో అనేక మంది కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రైవేటు నెట్ వర్క్ నుంచి BSNLకు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
జులైలో ప్రముఖ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను అమాంతం పెంచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జియోపై పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తాయి. అంబానీ తన కుమారుడి వివాహ ఖర్చంతా తమ నెత్తిపై వేస్తే ఎలాగని యూజర్లు మొత్తుకున్నారు.
బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది.
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడలేక చితికిల పడిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మళ్లీ దూసుకువస్తోంది. 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత నెలలో జియో, ఎయిర్టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి.
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఐడియా.. టారీఫ్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితి జవసత్వాలు కోల్పోతున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కి (BSNL) వరంగా మారింది.
దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఒకదాని వేగం, డేటా ప్రయోజనాలను అప్‌గ్రేడ్ చేసింది. రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ అనేది బీఎస్ఎన్ఎల్ బేస్ ప్లాన్. నూతనంగా అప్‌గ్రేడ్ చేసిన ప్రయోజనాలతో, ప్లాన్ ఇప్పుడు చందాదారులకు మరింతగా ఆకర్షిస్తోంది.
తాజాగా బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఆఫర్లు కస్టమర్లను ఊరిస్తున్నాయ్..
అతి తక్కువ ధరకు మెరుగైన డేటాను అందించే దిశగా బీఎస్ఎన్ఎల్ కీలక ముందగుడు వేసింది. మీ అవసరాన్ని తీర్చేందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్(BSNL) సిద్ధమయింది. అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ఇది అందిస్తోంది. రూ.777తో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
దేశంలోని ప్రైవేటు టెలికం సంస్థలైన జియో(Jio), ఎయిర్టెల్(Airtel) 5 సేవలు అందిస్తుంటే