Home » Business news
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ప్రైవేటు రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) గురువారం నాలుగు కొత్త శాఖలు ప్రారంభించింది.
ఫార్మా, ఇన్ఫ్రా, కమోడిటీ రంగాలు రాణించడం స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సోల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు వరుసగా మూడో రోజు కూడా భారీ లాభాలను ఆర్జించాయి.
చాలా మంది రుణాలు తీసుకుంటారు. కానీ అవసరానికి మించి ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల వాటిని తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఆ రుణాలను ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 29) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 670 పాయింట్లు ఎగబాకింది. అదే సమయంలో నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 24,000 స్థాయిని దాటిపోయింది.
మీరు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవల Jio, Airtel, Vi వంటి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచాయి. దీంతో యూజర్లు రీఛార్జ్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఈ కంపెనీలకు పోటీగా BSNL రంగంలోకి దిగి మరో చౌక 90 రోజుల ప్లాన్‌ను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం గ్రీన్‌లోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం టాప్ 5 స్టాక్స్ ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు ఉదయం నాటికి పసడి, వెండి రేట్లు పైపైకి చేరుకున్నాయి. అయితే ఏ నగరంలో ధరలు ఎంత పెరిగాయనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
హ్యాకర్లు మరో కొత్త రూపంలో వినియోగదారులను దోచేస్తున్నారు. ఇటివల ఎస్బీఐ ఏటీఎంలలో సాంకేతిక లోపాన్ని సద్వినియోగం చేసుకుని లక్షల రూపాయలు లూటీ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.