Share News

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:41 AM

మీరు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు
gold silver rates today

బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన ధరలు, ఈరోజు ఉదయం నాటికి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు గతంలో రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 29న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి రూ. రూ. 77, 490కి చేరుకుంది.


ఈరోజు ధరలు ఇలా..

ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 180 రూపాయలు తగ్గి రూ. 77,340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,890కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 490కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,040 స్థాయికి చేరింది. కానీ వెండి రేట్లు మాత్రం ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.


దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • ముంబైలో రూ. 77,340, రూ. 70,890

  • వడోదరలో రూ. 77,390, రూ. 70,940

  • చెన్నైలో రూ. 77,340, రూ. 70,890

  • విజయవాడలో రూ. 77,340, రూ. 70,890

  • హైదరాబాద్‌లో రూ. 77,340, రూ. 70,890

  • ఢిల్లీలో రూ. 77, 490, రూ. 71,040

  • బెంగళూరులో రూ. 77,340, రూ. 70,890

  • కోల్‌కతాలో రూ. 77,340, రూ. 70,890

  • కేరళలో రూ. 77,340, రూ. 70,890

  • పూణేలో రూ. 77,340, రూ. 70,890


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • సూరత్‌లో రూ. 89,400

  • అయోధ్యలో రూ. 89,400

  • ఢిల్లీలో రూ. 89,400

  • హైదరాబాద్‌లో రూ. 97,900

  • విజయవాడలో రూ. 97,900

  • చెన్నైలో రూ. 97,900

  • ముంబైలో రూ. 89,400

  • కేరళలో రూ. 97,900

  • కోల్‌కతాలో రూ. 89,400

  • అహ్మదాబాద్‌లో రూ. 89,400

  • వడోదరలో రూ. 89,400

  • పాట్నాలో రూ. 89,400

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన


ఇవి కూడా చదవండి:

BSNL: మరో అద్భుతమైన ప్లాన్‌ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..


Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 29 , 2024 | 06:46 AM