Home » Comedian
దేశ సమగ్రతను బలహీనపరిచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక సంస్థల నుంచి కునాల్ నిధులు పొందుతున్నారని రాహుల్ కనాల్ ఆరోపించారు.
షిండేపై వ్యాఖ్యలకు సంబంధించి కామ్రాపై ఖార్ పోలీసుస్టేషన్‌లో శనివారంనాడు 3 కేసులు నమోదయ్యాయి. జలగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఒక హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టారు.
కునాల్ కామ్రపై జలాగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఓ హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లకు సంబంధించి విచారణ అధికారి ముందు హాజరకావాలంటూ ముంబై పోలీసులు ఇప్పటికే రెండుసార్లు కామ్రకు సమన్లు పంపారు.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కామ్రాకు మార్చి 31న ముంబై పోలీసులు సమ్లన్లు పంపారు. దీనికి ముందు కూడా ఆయనకు పోలీసులు సమన్లు పంపగా వారం రోజులు గడువు ఇవ్వాలని కామ్రా కోరారు. అయితే అందుకు నిరాకరించిన పోలీసులు రెండోసారి సమన్లు పంపారు.
మహారాష్ట్రి డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచాడు కమెడియన్ కునాల్ కమ్రా. అతడిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు నోటీసులు జారీ చేసినా అతడు తన వైఖరిని మార్చుకోవడం లేదు. పైగా ఈ సారి ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని టార్గెట్ చేస్తూ సెటర్లు వేశాడు.
మార్చి 25న ఇన్వెస్టిగేటింగ్ అధికారి ముందు హాజరుకావాలంటూ తొలుత ముంబై పోలీసులు కామ్రాకు నోటీసులిచ్చారు. స్టాండప్ కామెడీ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎంఐడీసీ పోలీసులు ఎఫ్ఐఆర్ఐ నమోదు చేసినప్పటికీ తదుపరి విచారణను ఖర్ పోలీసులకు అప్పగించారు.
కునాల్ కమ్రా-ఏక్‌నాథ్ షిండే వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదంలో తాజాగా మరో అంశం తెర మీదకు వచ్చింది. కునాల్ కమ్రాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. చంపుతామని బెదిరిస్తున్నారట.
శివసేన కార్యకర్తల విధ్వంసాన్ని పరోక్షంగా కునాల్ కామ్రా మీడియా ముందు ప్రస్తావిస్తూ.. ''ఇది ట్రయిలర్ మాత్రమే..ముందుంది అసలు సినిమా'' అంటూ ఒక సినిమాలోని పాపులర్ డైలాగ్ చెప్పారు.
కునాల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఒకరి తరఫున సుపారి తీసుకుని వేరే వారి గురించి తప్పుగా మాట్లాడినట్టు కనిపిస్తోందని షిండే అన్నారు. తన మాట ఎలా ఉన్నా ఇదే వ్యక్తి ప్రధానమంత్రి పైన, సుప్రీంకోర్టు పైన, పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామిపైన, మరి కొందరు పారిశ్రామికవేత్తలపై కూడా గతంలో కామెంట్లు చేశారని గుర్తుచేశారు.
కునాల్‌పై కేసు నమోదు కావడంతో దర్యాప్తులో భాగంగా నోటీసులు పంపినట్టు పోలీసులు ధ్రువీకరించారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల కునాల్ ఇటీవల జరిగిన ఒక షోలో షిండే రాజకీయ ప్రయాణంపై సెటైర్లు విసిరారు.