Home » Crop Loan Waiver
రుణమాఫీ అంశం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఘర్షణకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్లెక్సీల వార్ నడిచింది.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు అందలేదని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి.. పురుగు మందు చేతపట్టి నిరసనలు చేపట్టారు.
‘‘రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి.. ఒకే కిస్తీలో రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేయడంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు తెగ ఇబ్బంది పడిపోతున్నరు.
రైతు రుణమాఫీపై దిగజారుడు రాజకీయాలు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రైతాంగాన్ని అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకుల ప్రవర్తన ఉండటం దురదృష్టకరమన్నారు.
రుణమాఫీ పథకాన్ని అమలు చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవడంలో అర్ధం లేదని, అంతా బోగస్ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
రుణమాఫీ పేరిట రైతులను మోసగించిన సీఎం రేవంత్‌రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
రుణమాఫీకి అన్ని అర్హతలూ ఉండి.. మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. రేషన్ కార్డులు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం..
‘అధికారంలో ఉండగా మొదటి దఫాలో రూ.లక్ష దాకా మేము రుణమాఫీ చేస్తే 35 లక్షల మందికి రైతులకు రూ.17 వేల కోట్లు ఖర్చు అయ్యాయి.
‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే..
రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది. తొలి విడతలో లక్ష వరకు, రెండో విడతలో లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకున్న బకాయిలను మాఫీచేసింది.