Home » Damodara Rajanarasimha
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహారించే అధికారులను సస్పెండ్ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలతో వైద్య ఆరోగ్యశాఖలో ఒక్కసారిగా కదలిక వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు(seasonal diseases) విజృంభిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు.
డౌన్స్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్.. ఇలా ప్రపంచంలో ఇప్పటిదాకా గుర్తించిన జన్యు వ్యాధులు దాదాపు 6000 నుంచి 7000 దాకా ఉంటాయని అంచనా!
విదేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్(Monkey Pox) వ్యాధిపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వ్యాధి ప్రవేశించకుండా పలు చర్యలు తీసుకుంది.
స్సీల వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది.
మూత్రపిండాల వైఫల్య బాధితులకు ఊరట కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సర్కారీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైౖద్యులు, నర్సింగ్ సిబ్బందికి అవసరమైన భద్రత కల్పిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూనియర్ డాక్టర్లకు తెలిపారు.
కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో భద్రతను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనక తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.