Home » Devotional
దేవుళ్లను పూలతో పూజించడం మనకు తెలుసు. పూలనే దేవుళ్లుగా కొలిచి పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. అలాంటి పండుగ తెలంగాణలో ఉండటం గర్వకారణం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు షురూ కానున్నాయి.
దాదాపు 310 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం రగిలింది. లడ్డూలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె అవశేషాలు కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.
వైసీపీ రాకముందు తిరుమల లడ్డూల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందినీ నెయ్యిని వాడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నందినీ నెయ్యి వాడకాన్ని ఆపేసింది.
పితృదోష పరిహారం కావాలని భావించే వారు మంగళవారం ఉదయాన్నే హనుమాన్ ఆలయాన్ని సందర్శించి.. హనుమంతునికి నైవైద్యం సమర్పిస్తే పితృదోషాలు తొలిగిపోతాయని అంటున్నారు. మంగళవారం వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అన్నదానం చేసినా పితృ దోషాలు తొలుగుతాయని చెబుతున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూను(Tirumala Laddu) అపవిత్రం చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
నగరంలోని జమాతే ఇస్లామీ హింద్ ఆర్గనైజేషన ఆధ్వర్యంలో మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆర్గనైజేషన మహిళా అధ్యక్షురా లు అఖిల పర్వీన ఆధ్వర్యంలో రాజీవ్కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు, మిఠా యి లు పంపిణీ చేశారు.
ప్రపంచశాంతి విశ్వశాంతి, సమాజశ్రేయస్సుకోసం ప రితపించిన మహమ్మద్ ప్రవక్త జయంతిని ముస్లింలు ’మిలాద్-ఉన-నబీ’ పండుగగా జరుపుకుంటారు. మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమ వారం జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా మసీదులు, దర్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం కూడా ఉందండోయ్. ఈ ప్రపంచం పంచ భూతాలతో నిండింది. పంచ భూతాల నుంచి పుట్టిన ప్రతి సజీవ, నిర్జీవ పదార్థం ఎంత విలాసంగా గడిపినా.. చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేసి నిమజ్జనం పూర్తి చేస్తారు.
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధివీధిలో బొజ్జ గణపయ్యలు తొలిపూజ అందుకుంటున్నారు. అందరూ విగ్రహాలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.