Home » Dubai
నివాసితులు, ప్రవాసుల కోసం దుబాయ్ (Dubai) మరో సూపర్ సేల్‌ను తీసుకువస్తోంది. మూడు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
మహజూజ్ రాఫెల్ డ్రాలో (Mahzooz Raffle Draw) ముగ్గురు ప్రవాసులు (Expats) చెరో లక్ష దిర్హమ్స్ (రూ.22.19లక్షలు) గెలుచుకున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ప్రభుత్వం విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం గోల్డెన్ వీసాలు (Golden Visas) ఇస్తున్న విషయం తెలిసిందే.
2020లో అరేబియన్ రాంచెస్‌లో (Arabian Ranches) భారత దంపతులను (Indian Couple) వారి నివాసంలోనే అతి కిరాతకంగా హత మార్చిన భవన నిర్మాణ కార్మికుడికి విధించిన మరణ శిక్షను (Death penalty) తాజా దుబాయ్ అప్పీల్ కోర్టు (Dubai Appeal Court) సమర్థించింది.
రెండేళ్ల పాటు వరుసగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన దుబాయి ఎన్నారై ఎట్టకేలకు అదృష్టాన్ని చేజిక్కించుకున్నాడు.
ఇసుక తిన్నెలు, ఓయాసిస్, రాత్రుళ్లు ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు.. ఇలా ఎడారి అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనికి కమ్మని సంగీతం కూడా తోడైతే ఆ అనుభూతిని ఇక మాటల్లో వర్ణించలేం. అచ్చు ఇలాంటి అనుభూతిని పర్యాటకులకు పంచేందుకు ముందుకొచ్చింది టెర్రా సోలిస్ దుబాయ్.
ఆసియాకు చెందిన 31 ఏళ్ల ఓ మహిళకు తాజాగా దుబాయ్ క్రిమినల్ కోర్టు 3వేల దిర్హమ్స్ (రూ.67వేలు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటో తెలుసా?
గురువారం నిర్వహించిన బిగ్ టికెట్ (Big Ticket) రాఫెల్ డ్రాలో దుబాయ్ హోటల్లో పనిచేసే ఓ భారత ప్రవాసుడి (Indian Expat) పంటపడింది. ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ (Jackpot) తగిలింది.
మాదక ద్రవ్యాలను (Drugs) అక్రమంగా తరలించే క్రమంలో కేటుగాళ్లు ఈసారి ఏకంగా కరెన్సీ నోటునే ఎంచుకున్నారు. అధికారులకు అనుమానం రాకుండా కరెన్సీ నోటు ద్వారా డ్రగ్స్‌ను దేశంలోకి తీసుకువచ్చారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, ఒమాన్ దేశాలలో ఉంటున్న కోస్తాంధ్ర ప్రవాసీయుల చిరకాల వాంఛ అయిన విజయవాడ విమాన సర్వీసు సోమవారం నుంచి ప్రారంభం కానుంది.