Home » Food
మన దేశంలోని దొరికే చాలా ఆహారాలు మన ఆరోగ్యానికి మంచి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి వాటిని తీసుకోవడానికి చాలా ఆలోచించేస్తూ ఉంటాం. విదేశాల్లో దొరికే పదార్థాలను ఎంచుకుని వాటిని తినేందుకు మాత్రమే ఆరాటపడతాం.
కొన్నిసార్లు వంటల్లో ఉప్పు ఎక్కువ పడుతూ ఉంటుంది. కొద్దిగా ఉప్పు ఎక్కువైతే పర్లేదని సర్దుకుంటాం. కానీ ఉప్పు మరీ ఎక్కువగా ఉంటే ఆ వంట అస్సలు తినలేం. అలాగని చూస్తూ వంటను చెత్త బుట్ట పాలు చెయ్యనూలేం. ఇలా బాధపడే వారికోసం కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.
వర్షాకాలంలో మార్కెట్లను ముంచెత్తే లిచి పండ్ల మూలాలు చైనాలో ఉన్నాయి. ఈ తీయని పండులో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
కొందరు పేరుకు అమ్మాయిలే అయినా.. అబ్బాయిలకు ఏమాత్ర తగ్గరు. ఏ విషయంలో అయినా పురుషులతో సమానంగా పని చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు యువతులైతే... యువకులు కూడా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి..
ఉసిరి అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మ, నారింజ, ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీరాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
అల్ఫోన్సో మామిడి కాయలు.. అన్ని మామిడి పండ్లలా కాదు ఇవి. వీటికో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకమైన రుచి, ఈ ప్రత్యేకమైన వాసన ఉండటం వల్ల వీటి ఖరీదు ఎక్కువ.. వీటి ఆకృతి కూడా భిన్నమైనదే.
వేసవి వస్తుందంటే అంతా భయపడేది పెరిగే ఎండల గురించి, దానితో పుట్టే వేడి శరీరం తట్టుకోలేకపోవడం గురించి ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. వాతావరణంలో పెరుగుతున్న వేడి జీర్ణ ఇబ్బందులను, శ్వాసకోస అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ బలహీనమైన జీర్ణక్రియ వికారం, గుండెల్లో మంట వంటి ఇబ్బందులను కలిగిస్తుంది.
టమాటాలు పోషకమైనవి, ఖనిజాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. చిన్న టమాటాలో కేలరీలు 24 ఉంటే, 182 గ్రాముల టమాటాల్లో 33 కేలరీలు ఉంటాయి.
ఈ పుచ్చకాయలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడానికి సహకరిస్తుంది. ఈ పుచ్చకాయను ఉదయాన్నే తీసుకోవచ్చు.
తృణధాన్యాలతో పోల్చితే బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ధాన్యాలలో పోషకాలు బావుంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.