Home » Harish Rao
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రాణహాని
రాష్ట్రంలోని గురుకులాలపట్ల సర్కారు నిర్లక్ష్యం.. అక్కడి విద్యార్థులకు శాపంగా మారిందని, తాజాగా నలుగురు విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురికావడం తనను కలచివేసిందని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పినవన్నీ అబద్ధాలేనని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ భూనిర్వాసితులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీపై గజ్వేల్‌లో ఆదివారం
ఉద్యోగాల భర్తీ గురించి వివరాలు కావాలంటే ఆర్థిక శాఖ నుంచి తెప్పించుకో తప్పుడు ప్రకటనలు చేస్తూ ముఖ్యమంత్రికి ఉండే స్థాయిని తగ్గించకని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
హక్కుల కోసం నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారేమైనా ఉగ్రవాదులా? హంతకులా? వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించాలా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లపాటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడేమో పోటీ పరీక్షలను వాయిదా వేయాలని అంటోందని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆదాయం ఎంత? అవినీతి ఎంత? నాడు అప్పు ఎంత? ఎవరెవరు ఎంత దోచుకున్నారో చర్చిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నగరంలోని లాల్‌బహుదూర్ స్టేడియంలో మీడియా సమక్షంలో 50 వేల మంది ప్రజలు చూసే విధంగా ఈ అంశంపై చర్చ చేద్దామని బీఆర్ఎస్ నేతలకు జూపల్లి సవాల్ విసిరారు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. మీ అవినీతి, అక్రమాలు, దోపిడికి సంబంధించిన అన్ని అంశాలను తాను రుజువు చేస్తానన్నారు.
అబద్ధాలే ఆశ్చర్యపోయేలా సీఎం రేవంత్‌రెడ్డి మాటలు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తన రియల్ ఎస్టేట్ కలల్ని గ్రాఫిక్స్‌లో సీఎం చూపించారని విమర్శించారు.
Telangana: ‘‘రేవంత్ రెడ్డి సవాలుకు సిద్ధం. రేపు రమ్మంటావా.. ఎల్లుండి రమ్మంటావా. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధం’’