Home » Harish Rao
ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరలను బంద్ పెట్టారన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని ఎందుకు నిలిపివేసిందన్న అంశంపై మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బతుకమ్మరోజు రెండుచీరలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు ఒక్క చీరకూడా ఇవ్వలేదు.
పండగ వేళ.. అక్కచెల్లెమ్మలను నిరుత్సాహపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించి.. అవి ఇవ్వకుండా గుండు సున్నా చుట్టాడని విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని చెప్పి.. పేద గర్భిణీలను సైతం మోసం చేశాడని చెప్పారు. ముదిరాజ్, గంగాపుత్రులంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని ఆయన ఆరోపించారు.
నిబంధనలు మార్చుతూ పోలీసు సోదరుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. టీఎ్‌సఎస్పీ కానిస్టేబుళ్లు 15 రోజులకోసారికి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్‌మాన్యువల్ మార్చడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో వ్యవసాయ, విద్యా, విద్యుత్ రంగాలు అధ్వానంగా మారాయని బీర్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురుకులాల బిల్డింగులకు కనీసం అద్దె చెల్లించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
రాష్ట్రంలోని సర్కారు వాయిదాల మీద నడుస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
పౌర హక్కుల ఉద్యమ నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు పౌర సమాజం కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు,
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపు అంశం దుమారం రేపుతోంది. ఛార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, రెగ్యులర్ బస్సులకు లేవని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపిందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.