Home » Hemant Soren
మనీలాండరింగ్(Money laundering) కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ జార్ఖండ్( Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గత నెలలో సమన్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు చేపడతానని సోరెన్ ఈడీ(Enforcement Directorate)కి తేల్చి చెప్పారు.
మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న హాజరుకావాలని ఆదేశించింది.
భూముల కుంభకోణం కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి, జార్ఘాండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ సోమవారంనాడు సమన్లు పంపింది. ఆగస్టు 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీనికి ముందు అక్రమ మైనింగ్ కేసులో 2022 నవంబర్ 18న సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ పిలిచింది.
రాంచీ: జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు కలుసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్న నితీష్ కుమార్ ఇందులో భాగంగా హేమంత్ సోరెన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. గంటసేపు ఉభయులూ సమావేశమయ్యారు.
రాష్ట్రీయ జనతాదళ్, జార్ఖాండ్ ముక్తి మోర్చా సంయుక్తంగా ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో...
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆఘమేఘాల మీద పూర్తి చేసింది. ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో ఉంది.
జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈడీ విచారణను...
న్యూఢిల్లీ: మైనింగ్ లీజు కేసు వ్యవహారంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోరెన్ దాఖలు చేసిన అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం సోమవారం..
అక్రమ గనుల తవ్వకం కేసులో ఇరుక్కున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Hemant Soren) సరికొత్త వ్యూహంతో
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Hemant Soren) గురువారం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు