Home » High Court
తెలంగాణలో కాకుండా బయట రాష్ట్రాల్లో ఇండటర్మీడియట్ చదివిన స్థానిక విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది.
కొత్త కోర్సులు ప్రారంభించే విషయమై ఇంజినీరింగ్ కాలేజీలు చేసుకున్న దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
స్వయం ప్రకటిత బాబా ఆశారాం బాపుకి ఏడు రోజుల పెరోల్ లభించింది. లైంగిక దాడి కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. 85 ఏళ్ల ఆశారాం బాపుకి ఆరోగ్యం బాగోలేదు. చికిత్స కోసం మహారాష్ట్ర తీసుకెళ్లాలని రాజస్థాన్ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
రిటైర్మెంట్ తర్వాత పుట్టిన తేదీ మార్పు సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.
మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగరేశారన్న ఆరోపణలతో మహదేవ్పూర్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు.
కొత్త కోర్సుల ప్రారంభం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకోవడం, లేదంటే తగ్గించడం, కోర్సుల విలీనం వంటి అంశాల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనతో తమిళులకు సంబంధాలున్నాయంటూ వ్యాఖ్యానించిన కేసులో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే(Minister Shobha Karandlaje) మీడియా ఎదుట బహిరంగ క్షమాపణ చెబితే మన్నిస్తామని రాష్ట్రప్రభుత్వం(State Govt) హైకోర్టుకు స్పష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
అటవీ భూములు ఆక్రమించే ఉద్దేశంతో చెట్లు నరికి అటవీ అధికారులకు దొరికిపోయిన నిందితులకు హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నిందితులు చదును చేసిన అటవీ భూభాగంలోనే మళ్లీ పచ్చదనం పెంచడానికి.. 200 మొక్కలు నాటాలని ఆదేశించింది.