Home » Hyderabad News
భాగ్యనగరంలో(Hyderabad) సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు విభిన్న పంథా ఎంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో హైడ్రా(HYDRA) పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు.
ఎన్నికల విధుల్లో అనారోగ్యంపాలై మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా సొమ్మును విడుదల చేసింది
ఒకప్పుడు 111జీవో పరిధిలో ఉండి.. గత ప్రభుత్వ హయాంలో ఆంక్షలు తొలగించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది.
ఓ సంస్థ ఖాతా పుస్తకాల్లో అవకతవకలను కప్పిపుచ్చేందుకు లంచం తీసుకుంటున్న వాణిజ్య పన్నుల ఉప అధికారిణి బి. వసంత ఇందిరను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న జెనోమిక్ వెల్నెస్ క్లినిక్కు అక్టోబరు 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు జీనోమ్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
సోషల్ మీడియాలో(Social Media) కొందరి విపరీత ధోరణి సమాజంలో ఇతరులకు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది..! ఇందుకు యూట్యూబర్ హర్ష అనే యువకుడి ఘటనే ఉదాహరణ.
నగర మెట్రోస్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్(Free parking) సదుపాయం పునరుద్ధరించాలంటూ ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్(Nagole Metro Station) వద్ద ప్రయాణికులు మహాధర్నాకు దిగనున్నారు. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రోస్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి ప్రముఖ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)లో సీనియర్ ఫ్యాకల్టీగా చేరారు.
గడిచిన మూడు, నాలుగు రోజులుగా భాగ్యనగరాన్ని వరణుడు వదలట్లేడు. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. బుధవారం కూడా అదే పరిస్థితి నెలకొంది.