Home » IndiaVsSrilanka
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమైనప్పటికీ హిట్‌మ్యాన్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసియా కప్‌లో కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరగులు చేసిన బ్యాటర్లు ఆ తర్వాత తడబాటుకు గురయ్యారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్లకు దాసోహం అయ్యారు.
ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచ్‌కు మరోసారి వర్షం అడ్డుగా నిలిచింది. సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షాహీద్ ఆఫ్రిది రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. శ్రీలంక బౌలర్లపై సిక్స్‌లు, ఫోర్లతో సునామీలా విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 8 సిక్స్‌లు, 13 ఫోర్లతో తుఫానులా..
భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) వన్డే సిరీస్‌లో (ODI Series) భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) వన్డే సిరీస్ రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి లంక బ్యాట్స్‌మెన్లకు దడపుట్టించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు తీసి 215 పరుగులకే ఆలౌట్ చేశారు.
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా (IND vs SL) నిలకడగా రాణిస్తోంది. లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు..
టీమిండియా, శ్రీలంక (IND vs SL) మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో (IND ODI) శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. మూడు టీ20ల సిరీస్‌ను..