Home » IPL 2023
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అత్యుత్తమ కీపర్లలో ధోనీ ఒకడు. స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు చేయడంలో ధోనీకి సాటి వచ్చే కీపర్ భారత్‌లో అంతకు ముందు లేరు, ఆ తర్వాతా లేరనే చెప్పాలి.
ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఘన విజయం సాధించింది.
(ఐపీఎల్ -16, IPL 2023)లో రాజస్థాన్ రాయల్స్ జట్టు (Rajasthan Royals) భారీ స్కోర్ చేసింది.
(ఐపీఎల్ -16, IPL 2023)లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) పరుగుల వరద పారిస్తోంది.
ఐపీఎల్ 2023లో (IPL2023) గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) జైత్రయాత్ర కొనసాగుతోంది. విజయాల పరంపరలో దూసుకెళ్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్నో సూపర్. జెయింట్స్‌పై (Lucknow Super Giants) మరో గెలుపును సొంతం చేసుకుంది.
సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రెచ్చిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) బౌలర్లలో గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు.
7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఒక పక్క.. 5 గెలుపులతో 4వ స్థానంలో ఉన్న టీమ్ మరోపక్క ఐపీఎల్ 2023లో (IPL2023) మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు తెరలేచింది.
ఈ ఐపీఎల్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ జోరు కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్‌తో (CSKvsMI) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్‌లో ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిజానికి ఈ సీజన్‌లో కోహ్లీ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నా.. ఇతర ఆటగాళ్లతో వివాదాలు అతడి ఆటను డామినేట్ చేస్తున్నాయి.
బెంగళూరు స్ట్రైక్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీశాడు. ఎకానమీ (7.7) కూడా చాలా మెరుగ్గా ఉంది.