Home » Jagan Vizag House
జగన్ నివాసం వద్ద ఉన్న రెండు సీసీ కెమెరా ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు రెండు దఫాలు నోటీసులు ఇచ్చినా ఇంతవరకు ఇవ్వకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.
సీసీ కెమెరాలు పని చేయట్లేదని వైసీపీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు లేఖ రాసింది.
సీఎం జగన్ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ఘటనలో పోలీసులకు వైసీపీ కార్యాలయ ప్రతినిధుల నుంచి ఆదివారం వరకు సీసీటీవీ ఫుటేజ్ అందలేదు.
జగన్ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ప్రాంతాన్ని శక్రవారం ఫోరెన్సిక్ ప్రత్యేక బృందం, జిల్లా క్లూస్ టీమ్ సభ్యులు పరిశీలించారు.
ఇది జగన్ సర్కారు చేసిన ‘భూగాయం!’ దీనిని మాన్పేందుకు కూటమి సర్కారు నానా తంటాలు పడుతోంది.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం జాతీయ విపత్తు సంస్థలను ప్రారంభించడానికి విజయవాడకు అమిత్‌షా చేరుకున్నారు.
సొంతిల్లు... ప్రతి పేదవాడి కల. రానురాను నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
ఓ పక్క సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. మరోపక్క తరుముకొస్తున్న కేసులు.. ఈ కలసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్లు ఉన్నారు.
‘జగన్ పాలనలో మా భూములు పోయాయి...కాపాడండి’ అంటూ అన్ని వర్గాల ప్రజలూ గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మదనపల్లె ఉదంతం తర్వాత, ఇప్పటిదాకా దాదాపు ఆరు నెలల కాలంలో ప్రభుత్వానికి వేర్వేరు సమస్యలపై వ్యక్తిగతంగా 1,74,720 విన్నపాలు అందాయి.
అధికారం అడ్డుపెట్టుకుని సొంత ఆస్తులు భారీగా పెంచుకున్న జగన్.. ప్రభుత్వ సంపద పెంచానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.