Home » Jasprit Bumrah
Chris Martin: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు ఓ స్టార్ సింగర్ సారీ చెప్పాడు. కావాలని చేయలేదు.. తనను క్షమించాలని కోరాడు. మరి.. ఎవరా సింగర్? బుమ్రాకు ఎందుకు సారీ చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. దయచేసి ఆ మాటలు నమ్మొద్దని కోరాడు. ఇంతకీ బుమ్రా ఫ్యాన్స్‌కు చేసిన విజ్ఞప్తి ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్సీ గురించి గత కొన్నాళ్లుగా జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. వన్డే, టెస్ట్ ఫార్మాట్‌కు కొత్త సారథి రాక ఖాయమని వినిపించింది. రోహిత్ జమానా అయిపోయిందని.. ఇక నయా తరం చేతుల్లోకి భారత జట్టు వెళ్లడం పక్కా అని పుకార్లు వచ్చాయి.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తాకింది. కప్పు ఫైట్‌లో కీలకమైన ఆటగాడు టీమ్‌కు దూరమయ్యాడు. దీంతో ట్రోఫీ ఆశలు గల్లంతేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వెన్ను గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మధ్యలో నుంచే అతడు మైదానాన్ని వీడాడు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో పేసుగుర్రం ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసలే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాట్ గర్జించకపోవడం, టీమ్ కూడా ఫెయిల్యూర్స్‌లో నుంచి బయటపడకపోవడంతో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగలేదు హిట్‌మ్యాన్. దీంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో రోహిత్‌కు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వార్నింగ్ ఇచ్చింది.
Team India: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగింపు నుంచి భారత క్రికెట్‌లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను టీమ్‌లో నుంచి తీసేశారు. విరాట్ కోహ్లీపై కూడా నెక్స్ట్ వేటు ఖాయమనే హెచ్చరికలు పంపించారు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారూలు కైవసం చేసుకున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో ఎగరేసుకుపోయారు. అయితే ఆతిథ్య జట్టును ఓ ప్లేయర్ మాత్రం నిద్రలేకుండా చేశాడు.
IND vs AUS: టీమిండియా తాత్కాలిక సారథి జస్‌ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్ట్ రెండో రోజు హఠాత్తుగా బయటకు వెళ్లిపోయాడు. దీంతో అసలు పేసుగుర్రానికి ఏమైంది? అతడు మూడో రోజు ఆటకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.
Sydney Test: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో పెట్టుకోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. అతడ్ని రెచ్చగొడితే తమ పని ఫినిష్ అవుతుందని వణుకుతుంటారు. అయితే ఓ బచ్చా బ్యాటర్ మాత్రం బుమ్రా అయితే ఏంటి అన్నట్లు భారత సీమర్‌ను రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..