Home » Komati Reddy Venkat Reddy
నల్గొండ జిల్లా: నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున నకేరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
Telangana: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. హరీశ్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయన్నారు.
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండ ప్రజలు బీఆర్ఎస్ను చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారని ఇచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల డిపాజిట్ దక్కించుకోగలిందని విమర్శించారు.
నల్గొండ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నేడు నల్గొండలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందన్నారు.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ న్యూస్ చెప్పారు. నేడు సచివాలయంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉంటదో, ఊడుతుందో నాలుగు రోజులలో తెలుస్తుందన్నారు.
పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్‌తో అభివృద్ధి పనులు ఆగిపోయాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో గురువారం నాడు మంత్రి కోమటిరెడ్డి సమావేశం అయ్యారు.
బీసీ కుల గణన చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ప్రజాస్వామ్య వాదులంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) పోకడులను తీవ్రంగా ప్రతిఘటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు.
అధికారిక కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ సందీప్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అతని అనుచరుల దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా ఖండించారు.