Home » Maharashtra
ఆర్ఎస్ఎస్ కర్యకర్తగా తాను పనిచేసినప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ అప్పట్లో తామెన్నో అవాంతరాలు ఎదుర్కొన్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చెప్పారు. తగిన గుర్తింపు కానీ, గౌరవం కానీ ఉండేవి కావన్నారు.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు.
కేంద్రంలో తాము వరుసగా నాలుగోసారి అధికారం చేపడతామన్న గ్యారెంటీ లేనప్పటికీ, తన క్యాబినెట్ సహచరుడు రాందాస్ అథవాలే మాత్రం మరోసారి మంత్రి అవ్వడం ఖాయమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చమత్కరించారు.
అక్షయ్ షిండే మాజీ భార్య తాజాగా ఇచ్చిన ఒక ఫిర్యాదుపై థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా నిందితుడిని తలోజా జైలు నుంచి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కస్టడీలోకి తీసుకుంది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎక్కడుంటే అక్కడ వాతావరణం అహ్లాదకరంగా మారిపోతుంటుంది. చమత్కారపు మాటలతో అందర్నీ హాయిగా నవ్విస్తుంటారు. ఈసారి ఆయన తన సహచర మంత్రి రాందాస్ అథవాలేను టీజ్ చేశారు.
విమానాశ్రయం పేరు మార్పుతో సహా సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
పుణెలో ఉన్నట్టుండి భూమి కుంగింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ట్రక్కు భూమిలోకి కూరుకుపోయింది. ట్రక్కులో ఉన్న డ్రైవర్ బతుకుజీవుడా అంటూ బయటకొచ్చాడు.
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనంలో భాగంగా వినాయకుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. వినాయకుడిని నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపుపై ఓ వర్గం రాళ్ల దాడికి దిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు సైతం ఎదురు దాడికి దిగారు. దాంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.
ముఖ్యమంత్రి పీఠాన్ని తానెప్పుడూ ఆశించలేదని. ఇప్పుడు కూడా ఆశించడం లేదని, ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఆదివారం మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో అన్నా హజారే విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని కేజ్రీవాల్‌ను హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు.