Home » Medical News
డౌన్స్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్.. ఇలా ప్రపంచంలో ఇప్పటిదాకా గుర్తించిన జన్యు వ్యాధులు దాదాపు 6000 నుంచి 7000 దాకా ఉంటాయని అంచనా!
విదేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్(Monkey Pox) వ్యాధిపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వ్యాధి ప్రవేశించకుండా పలు చర్యలు తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం(central government) గురువారం రోజు 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులను నిషేధించింది. వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, మల్టీవిటమిన్ మందులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఏయే మందులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల, ఆస్పత్రిని కేంద్రబలగాలు తమ అధీనంలోకి తీసుకోనున్నాయి.
రాష్ట్రంలో 18 బోధనాస్పత్రులకు ఈనెలాఖరు నాటికి శాశ్వత సూపరింటెండెంట్లు రానున్నారు. గత నెల చేపట్టిన సాధారణ బదిలీల్లో ఆ ఆస్పత్రుల సూపరింటెండెం ట్లు వేరేచోట్ల నియమితులయ్యారు.
మీరు మాంసాహార ప్రియులా? అవకాశం దొరికితే రెడ్ మీట్(మేక, గొర్రె, పంది తదితర జంతువుల మాంసం)ను ఇష్టంగా లాగించేస్తుంటారా? అయితే, కొంచెం జాగ్రత్త పడాల్సిందే.
వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీల అనుమతుల కోసం డీఎంఈ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు.
సర్కారీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైౖద్యులు, నర్సింగ్ సిబ్బందికి అవసరమైన భద్రత కల్పిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూనియర్ డాక్టర్లకు తెలిపారు.
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి ‘స్థానికత’ ధ్రువీకరణ కోసం రెసిడెన్సీ సర్టిఫికెట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఈ తరహా సర్టిఫికెట్లతో మెడికల్ కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.