Home » Mumbai
గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ముంబై మహానగరం తడిసి ముద్దయింది. మహానగరంలోని పలుప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. అలాగే రహదారులన్నీ జలమయమైనాయి.
ఈ రోజుల్లో బంగారం ధర మామూలుగా లేదు. పెళ్లి, పేరంటానికో బంగారం కొనేందుకు ఇంట్లోని పెద్దలు ఒకటికి రెండు సార్లు మరీ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాతే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.
అప్పుడప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చావు అంచులదాకా వెళ్లి బతికిపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
ముంబయి మహానగరం సముద్రంగా మారింది. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా వాణిజ్య నగరంలోని రహదారులపై వరద నీరు కనిపిస్తోంది. వర్షం నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) పాదాలను ఆయన భార్య సాక్షి సింగ్(Sakshi Singh) మొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సాక్షి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా.. వీడియోకు కొన్ని గంటల్లోనే 30 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.
ఇప్పటిదాకా మనం గ్యాస్‌తో నడిచే కార్లను మాత్రమే చూశాం. ఇకపై గ్యాస్‌తో నడిచే బైక్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. బజాజ్ ఆటో సంస్థ ఈ విప్లవాత్మక పరిణామానికి నాంది పలికింది.
పిల్లలకు పంచిన భోజనం ప్యాకెట్లలో చనిపోయిన పాము పిల్ల బయటపడింది. అది చూసి చిన్నారి తల్లిదండ్రులు హడలిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పశ్చిమ సాంగ్లీ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాంగ్లీ జిల్లాలోని పాలూస్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) విశ్రాంతి లేకుండా గడుపుతున్నాడు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ నిన్న ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్(London) బయలుదేరి వెళ్లారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) పెళ్లికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. జులై 12న రాధిక మర్చంట్(Radhika Merchant), అనంత్ అంబానీల పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికి వారం ముందు నుంచే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
టీ 20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముంబై బీచ్ రోడ్డు వద్ద అభిమానుల పోటెత్తారు. క్రికెటర్లకు హర్టీ వెల్ కం చెబుతూ పెద్దగా అరిచారు. అభిమానుల ఈలలు, కేకలతో సాగరతీరం హోరెత్తింది. ఆ ప్రాంతం జన సునామీని తలపించింది. ముంబై అంతా ఇక్కడే ఉందా అనే సందేహాం కలిగింది.