Home » Nandyal
మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 2023-24 ఏడాదిలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి జరిగిన రూ.6.59 లక్షలను రికవరీ చేయాలని, రూ. 43,900 ఉపాధి సిబ్బంది జరిమానా చెల్లించాలని డ్వామా పీడీ జనార్దన్రావు ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు అయ్యే విధంగా సిబ్బంది జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.
Andhrapradesh: శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో తెలిపారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
పెనుగాలులు తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పంటలను నంద్యాల ఏడీఏ రాజశేఖర్ పరిశీలించారు.
మహా నంది క్షేత్రంలో సోమవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు వైభ వంగా నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్క రించుకొని లోక కళ్యాణార్ధం మల్లికార్జున స్వామి, భ్రమ రాంబ అమ్మవార్లకు సాయంత్రం వెండి రథోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహిం చింది.
బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు నందికొట్కూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సుండిపెంట గ్రామం లోని రామాలయంలో గురువారం వాల్మీకి జయంతి వేడుకలను శ్రీశైలం మండల వాల్మీకి సేవా సంఘం ప్రతినిధులు, స్థానిక వాల్మీకులు ఘనంగా నిర్వహించారు.
గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.